సంవత్స్రిరికం లోగా గృహప్రవేశం చేసుకోవచ్చ ?
మన తెలుగు సంప్రదాయం ప్రకారం బ్రహ్మణా ,క్షత్రియ ,వైశులకు ,మాత్రం తప్పనిసరిగా సంవత్శారికం వరకు గృహప్రవేశాదులు ,దైవరాధానులు కూడా నిషిద్ధం.సంవత్సర సూతకం దాటిన తరువాతే వీటిని నిర్వహించే అధికారం ఉంది .ద్వెజీతరాలకు ఈ విషయాలలో కొంత సడలింపు ఉంది .చనిపోయీనా మీ పెద్దలకు పితృపక్షంలో సంవత్సరికం చేసే ఆచారం ఉంటే మీరు గృహప్రవేశం చేసుకోవచ్చు .అలా పెద్దలో కలపకపోతే గృహ ప్రవేశం సంవత్శారికం దాటిన తరువాతే చేయడం శ్రేయస్కరం .తప్పనిసరి పరిస్తతి కలిగితే మీ ఆడబిడ్డలు ఎవరైన ఉంటే ఆ దంపతులు మీ వంశికులేవ్వరు కనుక వారి చేత గృహప్రవేశం చేయీoఛి ,మీ ఇంటిలో సంవత్స్తర కార్యం తరువాత అ నూతన గృహం లొ మీరు నివసించవచ్చు .ఆ సందర్భంలొ కూడా గణపతి ,నవగ్రహ ,వాస్తు హొమాలు నిర్వహించుకొనీ ,మీ ఇష్టదైవ వ్రతం చెసుకోoటి జీవితం సుఖప్రదంగా ఉంటుంది

ప్రపంచ అధునాతన సకలశాస్త్ర విఙ్నానానికి,అత్యున్నత సంస్క్రుతులకు, సంస్కారానికి , ప్రేమకి, దయకి, కరుణకి,అనురాగాకి, ఆప్యాయతకి,అభిమానానికి అత్యున్నత మానవ సంబంధములకు పుట్టినిల్లయిన దేశమున పుట్టినందుకు మనం గర్వపడాలి. telugubandhu.com తెలుగు ప్రజల అతిపెద్ద ఆధ్యాత్మిక వెబ్ సైట్. అన్ని విషయాలు ఇందులో ఉంచబడినవి.
గమనిక :
మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment