భూమిరాపో నలోవాయుః
ఖం మనో బుద్ధి రేవచ
అహంకార ఇతీయం మే
భిన్నా ప్రకృతి రష్టథా
నేల , గాలి, ఆకాశం , అగ్ని, నీరు, మనస్సు, బుద్ధి అహంకారం ( నేను అనే భావం). ఈ ఎనిమిది ప్రకృతి స్వరూపాలలో భగవంతుని శక్తి నిక్షిప్తమై ఉంటుంది. భగవంతుడు విశ్వవ్యాపి అన్న అనేక మతాల భావానికి బీజం భగవ్ద్గీతలోని ఉపనిషత్తులో ఉంది.
No comments:
Post a comment