ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : 1) తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు , మరియు స్వీకరించదు. 2) ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి. 3) మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.

Tuesday, 27 January 2015

హనుమద్యోగమూర్తి ధ్యానం.



వామేజానుని వామబాయుమపరం జ్ఞానాఖ్యముద్రాన్వితం
హృద్దేశే కలయన్ నుతోమునిగణైః అధ్యాత్మతత్వేక్షణం!
ఆసీనః కదళీవనే మణిమయే బాలార్క కోటి ప్రభః
ధ్యాయన్ బ్రహ్మవరం కరోతు మనసా శుద్ధిం హనూమాన్ మమ!!


ఎడమ మోకాలిపై ఎడమ చేతిని చాచి, హృదయం వద్ద ఉన్న కుడిచేతితో జ్ఞానముద్రను దాల్చిన హనుమంతుడు ఆధ్యాత్మ తత్త్వం ఉట్టిపడే చూపులతో ఉన్నాడు. ఆయనను ఆశ్రయించి చుట్టూ ముని సమూహం స్తుతిస్తున్నారు. అరటితోటలో మణిమయాసనంపై ఆసీనుడై బ్రహ్మధ్యానంతో కోటి సూర్య సమానుడైన హనుమంతుడు నాకు చిత్తశుద్ధిని ప్రసాదించుగాక!

హనుమద్యోగమూర్తి ధ్యానం.

No comments:

Powered By Blogger | Template Created By Lord HTML