గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Tuesday, 20 January 2015

అర్జునుని పది పేర్లు - విరాట పర్వంఅర్జునుని పది పేర్లు - విరాట పర్వం

అర్జునునికి అర్జున, ఫల్గుణ, జిష్ణు, కిరీటి, శ్వేతవాహన, బీభత్సు, విజయ, కృష్ణ, సవ్యసాచి, చనంజయులు అని పది పేర్లు.
ధనంజయుడు - దేశాలన్నీ జయించి ధనం పన్నుగ స్వీకరించి తెచ్చి ఆ ధనం మధ్యలో వుంటాడు కనుక ధనంజయుడు.
విజయుడు - యుద్ధంలో యుద్ధోన్మత్తులైన వారిని ఎదుర్కొనటానికి వెళ్ళి విజయం పొందకుండా తిరిగి రాడు కనుక వీరులకు విజయుడిగా తెలుసు.
శ్వేతవాహనుడు - యుద్ధానికి సిద్ధమయ్యే అర్జునుని రథానికి తెల్లని గుర్రాలు కనపడతాయి. కాబట్టి శ్వేతవాహనుడు.
ఫల్గుణుడు - హిమాలయ శిఖరం మీద ఉత్తర ఫల్గుణీ నక్షత్రం రోజున పగటివేళ పుట్టాడు కాబట్టి ఫల్గుణుడు.
కిరీటి - రాక్షసవీరులతో తలపడ్డప్పుడ్ సూర్యకాంతిని విరజిమ్మే కిరీటాన్ని ఇంద్రుడు అర్జునుని తలపై వుంచాడు. అందువల్ల కిరీటి అని పిలువబడుతున్నాడు.
బీభత్సు - "న కుర్యాం కర్మ బీభత్సం యుధ్యమానః కథంచన!
తేన దేవ మనుష్యేషు బీభత్సురితి విశ్రుతః!!"
యుద్ధం చేసే వేళ ఎట్టి పరిస్థితులలోను, ఏవగింపు కలిగించే పని చేయడు కాబట్టి దేవమానులందరిలో బీభత్సుడిగా ప్రసిద్ధుడయ్యాడు.
సవ్యసాచి: "ఉభౌ మే దక్షిణౌ పాణీ గాండీవస్య వికర్షణే
తేన దేవమనుష్యేషు సవ్యసాచీతి మాం విదుః!!
గాండీవాన్ని ఎక్కుపెట్టడానికి కుడి ఎడమ చేతులు రెండూ సమర్థత కలిగి వున్నాయి కాబట్టి దేవమానవులలో సవ్యసాచి అని పిలుస్తారు.
అర్జునుడు - సముద్రం దాకా నేల నాలుగు చెరగులా అర్జునుని శరీరకాంతి వేరెవ్వరికీ లేదు. అందరిపట్ల సమభావంతో వుంటాడు. పరిశుద్ధమైన పనినే ఆచరిస్తాడు. ఈ కారణాల వల్ల విజ్ఞులు అర్జునుడుగా ఎరుగుదురు.
జిష్ణువు - అర్జునుని పట్టుకోవడం, ఓడించడం చాలా కష్టం. ఇంద్రుడి కొడుకైన అర్జునుడు శత్రువులను అణచి, విజయాన్ని పొందే వీరుడు కాబట్టి దేవమానవులలో జిష్ణువుగా ప్రసిద్ధుడయ్యాడు.
కృష్ణ - నల్లగా మెరుస్తున్న దేహకాంతి కలిగి పసితనంలో మనసునాకట్టుకొనే రీతిలో ఉండడం చేత తండ్రి కృష్ణ అని పేరు పెట్టాడు.
Photo: అర్జునుని పది పేర్లు - విరాట పర్వం అర్జునునికి అర్జున, ఫల్గుణ, జిష్ణు, కిరీటి, శ్వేతవాహన, బీభత్సు, విజయ, కృష్ణ, సవ్యసాచి, చనంజయులు అని పది పేర్లు. ధనంజయుడు - దేశాలన్నీ జయించి ధనం పన్నుగ స్వీకరించి తెచ్చి ఆ ధనం మధ్యలో వుంటాడు కనుక ధనంజయుడు. విజయుడు - యుద్ధంలో యుద్ధోన్మత్తులైన వారిని ఎదుర్కొనటానికి వెళ్ళి విజయం పొందకుండా తిరిగి రాడు కనుక వీరులకు విజయుడిగా తెలుసు. శ్వేతవాహనుడు - యుద్ధానికి సిద్ధమయ్యే అర్జునుని రథానికి తెల్లని గుర్రాలు కనపడతాయి. కాబట్టి శ్వేతవాహనుడు. ఫల్గుణుడు - హిమాలయ శిఖరం మీద ఉత్తర ఫల్గుణీ నక్షత్రం రోజున పగటివేళ పుట్టాడు కాబట్టి ఫల్గుణుడు. కిరీటి - రాక్షసవీరులతో తలపడ్డప్పుడ్ సూర్యకాంతిని విరజిమ్మే కిరీటాన్ని ఇంద్రుడు అర్జునుని తలపై వుంచాడు. అందువల్ల కిరీటి అని పిలువబడుతున్నాడు. బీభత్సు - "న కుర్యాం కర్మ బీభత్సం యుధ్యమానః కథంచన! తేన దేవ మనుష్యేషు బీభత్సురితి విశ్రుతః!!" యుద్ధం చేసే వేళ ఎట్టి పరిస్థితులలోను, ఏవగింపు కలిగించే పని చేయడు కాబట్టి దేవమానులందరిలో బీభత్సుడిగా ప్రసిద్ధుడయ్యాడు. సవ్యసాచి: "ఉభౌ మే దక్షిణౌ పాణీ గాండీవస్య వికర్షణే తేన దేవమనుష్యేషు సవ్యసాచీతి మాం విదుః!! గాండీవాన్ని ఎక్కుపెట్టడానికి కుడి ఎడమ చేతులు రెండూ సమర్థత కలిగి వున్నాయి కాబట్టి దేవమానవులలో సవ్యసాచి అని పిలుస్తారు. అర్జునుడు - సముద్రం దాకా నేల నాలుగు చెరగులా అర్జునుని శరీరకాంతి వేరెవ్వరికీ లేదు. అందరిపట్ల సమభావంతో వుంటాడు. పరిశుద్ధమైన పనినే ఆచరిస్తాడు. ఈ కారణాల వల్ల విజ్ఞులు అర్జునుడుగా ఎరుగుదురు. జిష్ణువు - అర్జునుని పట్టుకోవడం, ఓడించడం చాలా కష్టం. ఇంద్రుడి కొడుకైన అర్జునుడు శత్రువులను అణచి, విజయాన్ని పొందే వీరుడు కాబట్టి దేవమానవులలో జిష్ణువుగా ప్రసిద్ధుడయ్యాడు. కృష్ణ - నల్లగా మెరుస్తున్న దేహకాంతి కలిగి పసితనంలో మనసునాకట్టుకొనే రీతిలో ఉండడం చేత తండ్రి కృష్ణ అని పేరు పెట్టాడు.
208 SharesLikeLike · · Share

Jb Reddy, Sudhakar Mantha and 493 others like this.
View 9 more comments
Kalyaan Sana Arjuna - shining or famous like silver
Phalguni - one born on the star of Phalguna
Jishnu - conqueror of enemies...See More
19 June at 22:47 · Like · 1
Sridhar Kvv HariHaradulu Samamume ani chupistunnana ee chitram amoghamu, Gurugariki paadabhivandanamu.
20 June at 20:43 · Like
Telugunow Eenadu
Write a comment...

Brahmasri Chaganti Koteswara RAO
19 June
Photo
29 SharesLikeLike · · Share

73 people like this.
Telugunow Eenadu
Write a comment...

Brahmasri Chaganti Koteswara RAO
18 June
The number of things in the world that awaken desire is infinite. If a man gets a particular thing, the mental unrest caused by the longing for that thing may cease; but it will be replaced by restlessness caused by desire for another objec... See More
Photo: The number of things in the world that awaken desire is infinite. If a man gets a particular thing, the mental unrest caused by the longing for that thing may cease; but it will be replaced by restlessness caused by desire for another object. This process will go on forever as there is no end to desire.Similarly, the number of things that are undesirable is also infinite. If you get rid of a particular undesirable object, no doubt you get mental peace for the moment; but the next moment you will become restless because another thing will start troubling you. This process will go on indefinitely as the things which gave us trouble in the world are countless.If, therefore, we seek to remove our mental unrest by trying to secure the things which the mind asks for or to get rid of all the things which disturb it, our search for peace will be an endless one and true everlasting peace and happiness will never be attained by us. – Chandrasekhara Bharati Mahaswamigal
43 SharesLikeLike · · Share

189 people like this.
View 7 more comments
Laxman Rao Jakkipalli I like this
19 June at 07:31 · Like
Sridhar Kvv Hara Hara Shankara Bhaktawa Shankara
20 June at 20:44 · Like
Telugunow Eenadu
Write a comment...

Brahmasri Chaganti Koteswara RAO
18 June
పరమాత్మ నామరూపాలకు అతీతుడంటారు కదా! భక్తులు ఆ విషయాన్ని ఎలా గ్రహించాలి?

పరమాత్మ నామరూపాలకు అతీతుడే. ఆ విషయం గ్రహించవలసిన అవసరం భక్తులకు లేదు. భక్తునికి కావలసింది సాకార రూపంలోని భగవంతుడు. నామ రూపాలకు అతీతమైన పరమాత్మ సాక్షాత్కారానికి నిర్వి... See More
Photo: పరమాత్మ నామరూపాలకు అతీతుడంటారు కదా! భక్తులు ఆ విషయాన్ని ఎలా గ్రహించాలి? పరమాత్మ నామరూపాలకు అతీతుడే. ఆ విషయం గ్రహించవలసిన అవసరం భక్తులకు లేదు. భక్తునికి కావలసింది సాకార రూపంలోని భగవంతుడు. నామ రూపాలకు అతీతమైన పరమాత్మ సాక్షాత్కారానికి నిర్వికల్ప సమాధిలో జ్ఞాని ప్రయత్నిస్తాడు. "నేను పంచదార అవదలచుకోలేద్. చక్కెరను నేను రుచి చూడాలి. బ్రహ్మజ్ఞానానికో నమస్కారం" అంటారు శ్రీరామకృష్ణులు. నిర్వికల్ప సమాధిలో 3రోజులుండీ, నిరంతరం సమాధిస్థితిలో మనస్సును ఉంచీ, భక్తులను అనుగ్రహించడానికి చిత్తాన్ని వ్యావహారిక స్థితికి తీసుకురావడానికి చిరు కోరికలను సంకల్పించేవారు. భక్తులను అనుగ్రహించడానికి దైవం మానుష రూపంలో అవతరిస్తాడు.

No comments:

Powered By Blogger | Template Created By Lord HTML