ఓం సదాశివాయ విద్మహే జటధరాయ ధీమహి
తన్నః శ్శంభుః ప్రచోదయాత్
హిరణ్యగర్భో ద్రుహిణో భూతపాలో-థ భూపతిః
సద్యోగీ యోగవిద్యోగీ వరదో బ్రహ్మణ ప్రియః
దేవప్రియో దేవనాథో దేవజ్ఞో దేవచింతకః
విషమాక్షో విశాలాక్షో వృషదో వృషవర్థనః
నిర్మమో నిరహంకారో నిర్మోహో నిరుపద్రవః
దర్పహా దర్పదో ధృప్తః సర్వర్తు పరివర్తకః
సహస్రజిత్ సహస్రార్చిః స్నిగ్ధ పకృతి దక్షిణః
భూతభవ్యభవన్నాథః ప్రభవో భూతినాశనః
అర్థో నర్థో మహాకోశః పరకార్తైక పండితః
నిష్కంటకః కృతానందో నిర్వ్యాజో వ్యాజమర్దనః
సత్తవాన్సాత్త్వికః సత్యకీర్తిః స్నేహకృతాగమః
అకమ్పితో గుణగ్రాహీ నైకాత్మా నైకకర్మకృత్
సుప్రీతః సుముఖః సూక్ష్మః సుకరో దక్షిణానిలః
నందిస్కంధధరో ధుర్యః ప్రకటః ప్రీతివర్థనః
అపరాజితః సర్వసత్వో గోవిందః సత్వవాహనః
అధృతః సధృతః సిద్ధః పూతమూర్తిర్యశోధనః
వారాహ శృంగ ధృక్ చ్చ్రుంగీ బలవానేక నాయకః
శృతిప్రకాశః శృతిమానేకబందురనేక కృత్
శ్రీవత్సల శివారంభః శాంతభద్రః సమోయశః
భూషయో భూషణో భూతిర్భూతకృద్ భూతభావనః !
నమః శివాయ సోమాయ వ్రజామి శరణం శివమ్

ప్రపంచ అధునాతన సకలశాస్త్ర విఙ్నానానికి,అత్యున్నత సంస్క్రుతులకు, సంస్కారానికి , ప్రేమకి, దయకి, కరుణకి,అనురాగాకి, ఆప్యాయతకి,అభిమానానికి అత్యున్నత మానవ సంబంధములకు పుట్టినిల్లయిన దేశమున పుట్టినందుకు మనం గర్వపడాలి. telugubandhu.com తెలుగు ప్రజల అతిపెద్ద ఆధ్యాత్మిక వెబ్ సైట్. అన్ని విషయాలు ఇందులో ఉంచబడినవి.
గమనిక :
మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment