ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : 1) తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు , మరియు స్వీకరించదు. 2) ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి. 3) మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.

Tuesday, 27 January 2015

సూర్య ధ్యానం



సూర్య ధ్యానం

ధ్యాయేహం కమల ద్వయాన్వితకరం సప్తాశ్వయుక్తేరధే
తిష్ఠంతం సనకాదిభిర్మునివరైః శ్రీ మాఠరాద్యైరృతం
చాయోషావంపద్మినీతి తిసృభిర్భార్యారారాధితం
అఙ్ఞానాంథ తమోపహం హృదిభజే శ్రీ సూర్యనారాయణం


ఏడు గుర్రాల రథమున నున్నవాడు, సనకాదిముని వరులచే, మాఠరాదులచే కూడినవాడు, ఛాయ, ఉష , పద్మిని అను మువ్వురు భార్యలచే పూజింపబడినవాడు, అఙ్ఞాన అంధకారమును పోగొట్టువాడు అగు శ్రీ సూర్యనారాయణమూర్తిని హృదయమున సేవింతును.

No comments:

Powered By Blogger | Template Created By Lord HTML