గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Saturday, 10 January 2015

గుడిలోని విగ్రహాన్ని రాయి అనుకుని నువ్వు చూస్తే నీకు దేవుడు కనపడడు. ఆ దేవుడిని నీవు ప్రత్యక్షంగా చూసినప్పుడు నీ దేహం నీకు కనపడదు,,,



మాంసపు కన్నులతో మనుష్యులు మూర్ఖులుగా మారుతున్నారు
జ్ఞాననేత్రము వారికి లభిస్తే నీ దర్శనం పొందుతారు...


మూలాధారచక్రంలో నేనుంటే నీవు సహస్రారమున ఉన్నావా...
స్వాధిష్టానము నుండి నేను జన్మిస్తే
ఆజ్ఞాచక్రం నుండి శాసిస్తావా...
మణిపూరకంలో నేను మాయలో పడితే
విశుద్దచక్రంలో జీవుడిగా నన్ను నిలిపావా
అనాతచక్రంలో నేను బంధీనైతే
శివస్వరూపమై నిలిచావా..
శివస్వరూపముగా నేను మారితే
నా హృదయకమలమందు నారాయణుడవై నివసిస్తావా
నీ పాదకమలమందు నేను ధూళికణమై వసియించే భాగ్యము కల్పిస్తావా...

భహిర్గతంగా నిన్నుచూసే అవకాశం లేదు
అంతర్గతమైన ఆనందానికి అవధి లేనేలేదు ...

అచ్యుత కేశవ హరినారాయణ
గోవిందా హరి గోవిందా...

No comments:

Powered By Blogger | Template Created By Lord HTML