గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Saturday, 10 January 2015

శ్రీకృష్ణ ద్వాదశ నామ స్తోత్రంశ్రీకృష్ణ ద్వాదశ నామ స్తోత్రం

శ్రీకృష్ణ ఉవాచ:
కిం తే నామ సహస్రేణ విజ్ఞాతేన తవార్జున!
తాని నామాని విజ్ఞాయ నరః పాపైః ప్రముచ్యతే!!
ప్రథమే తు హరిం విద్యాత్ ద్వితీయం కేశవం తథా!
తృతీయం పద్మనాభం చ చతుర్థం వామనం స్మరేత్!!
పంచమం వేదగర్భం చ షష్ఠం చ మధుసూదనమ్!
సప్తమం వాసుదేవమ్ చ వరాహం చ అష్టమం తథా!!
నవమం పుండరీకాక్షం దశమం హి జనార్దనమ్!
కృష్ణమేకాదశం విద్యాత్ ద్వాదశం శ్రీధరం తథా!!
ద్వాదశైతాని నామాని విష్ణుప్రోక్తాన్యనేకశః!
సాయంప్రాతః పఠేన్నిత్యం తస్య పుణ్యఫలం శృణు!!
చాంద్రాయణసహస్రాణి కన్యాదాన శతానిచ!
అశ్వమేధసహస్రాణి ఫలం ప్రాప్నోత్యసంశయః!!
అమాయాం పౌర్ణమాస్యాం చ ద్వాదశ్యాం తు విశేషతః!
ప్రాతఃకాలే పఠేన్నిత్యం సర్వపాపైః ప్రముచ్యతే!!

No comments:

Powered By Blogger | Template Created By Lord HTML