గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Wednesday, 28 January 2015

తిరుమల తిరుపతి వేంకటేశ్వరుని కాలేజీ ల్లో, క్రైస్తవ మత ప్రచారాలు, కన్వర్తేడ్ క్రిస్టియన్ ను ప్రిన్సిపాల్ చేసిన ప్రభుత్వం. కాలేజీల్లో వందల మంది విద్యార్దులకు పేరు పేరున, క్రైస్తవ మత ప్రచార పుస్తకాలు. ఇందులో తప్పేముంది ??? ఈ పనులను నీను ఆపను అని మీడియా ముందర చెప్పిన కాలేజీ ప్రిన్సిపాల్ .

తిరుమల తిరుపతి  వేంకటేశ్వరుని కాలేజీ ల్లో, క్రైస్తవ మత ప్రచారాలు,  కన్వర్తేడ్ క్రిస్టియన్ ను ప్రిన్సిపాల్ చేసిన  ప్రభుత్వం. కాలేజీల్లో వందల మంది విద్యార్దులకు పేరు పేరున, క్రైస్తవ మత ప్రచార పుస్తకాలు. ఇందులో తప్పేముంది ??? ఈ పనులను నీను ఆపను అని మీడియా ముందర చెప్పిన  కాలేజీ  ప్రిన్సిపాల్ . 

ఎస్ వి ఆర్ట్స్ కాలేజీ హాస్టల్లో క్రైస్తవ ప్రిన్సిపాల్ ఆధ్వర్యంలో మత మార్పిడులు
హిందువులకు అరాధ్యదైవమైన బాలాజీ భక్తుల సమర్పణలతో నడిచే కాలేజీలో జీవన భృతి పొందుతూ ఏ హిందువైతే వానికి జీవనాధారాన్ని ఇచ్చాడో వానికే వెన్నుపోటు మత మార్పిడులకు పాల్పడుతున్న ఒక క్రైస్తవ ధూర్తుని కధనమే ఇది..... ఏమి చెయ్యాలో మీరే నిర్ణయించండి మిత్రులారా ...
ఇదే విశ్వవాణి అడ్రస్ చూసుకోండి
Vishwa Vani
1-10-28/247, Anandapuram, Kushaiguda,
E.C.I.L. Post, Hyderabad-500062
Off : 040-27125557, Fax : 040-27126004No comments:

Powered By Blogger | Template Created By Lord HTML