మన అన్ని కర్మలను ఈశ్వరుడు చూస్తాడు....వాటికి తగిన ఫలాలనిస్తాడు. సాధకుడు చేసే నిదిధ్యాసనాన్నీ( ఏకాగ్రతతో కూడిన ధ్యానం) గమనిస్తునే ఉంటాడు. తీవ్రమైన పట్టుదలతో నిజాయితీ తో మనమాపనిని చేస్తే సరిగా ఈ పనిని నిర్వహించాడని భావిస్తాడు.
కర్మ ఫలాలనుభవాన్ని సాధకుడు నాశం చేసి కొంటున్నాడని భావించి అనుగ్రహం చూపిస్తాడు. అనగా జీవుడు బ్రహ్మము కంటే భిన్నుడనే భావన కలిగిన మనస్సును సమ్హరించుటకు తగిన అనుగ్రహం చూపిస్తాడన్నమాట.
( - శ్రీ కంచి పరమాచార్య మహా స్వామి వారు)

No comments:
Post a Comment