గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Saturday, 3 January 2015

కలియుగ వైకుంఠమైన తిరుమలకలియుగ వైకుంఠమైన తిరుమల - శ్రీ వారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి మహా వైభవంగా నిర్వహింపబడుతుంది. ఈ ఏకాదశికి ముందు రోజు అనగా దశమినాటి రాత్రి ఏకాంత సేవానంతరం బంగారు వాకిళ్లు మూసివేస్తారు. పిదప తెల్లవారు జామున వైకుంఠ ఏకాదశి నాడు సుప్రభాతం మొదలుకొని , మరునాడు ద్వాదశి రాత్రి ఏకాంత సేవ వరుకూ శ్రీ వారి గర్భాలయానికి ఆనుకొనియున్న ముక్కోటి ప్రధక్షిన మార్గాన్ని తెరిచి ఉంచుతారు. ఈ ఏకాదశీ , ద్వాదశీ రెండు రోజులూ శ్రీ వారి దర్శనాంతరం భక్తులు ముక్కోటి ప్రదక్షిణామార్గంలో వెళ్తారు. ఈ ముక్కోటి ప్రదక్షిణ ప్రవేశ ద్వారాన్ని వైకుంఠ ద్వారమని , ఆ మార్గాన్ని వైకుంఠ ప్రదక్షిణమని అంటారు.
వైకుంఠ ఏకాదశి పర్వదినంనాడు ముక్కోటి ప్రదక్షిణ మార్గం రంగురంగుల విద్ద్యుద్దీపాలతో,పూలమాలలతో మనోహారంగ అలంకరింపబడుతుంది. శ్రీ స్వామి వారికి అత్యంత సమీపంలో ఉన్నఈ ప్రదక్షిణ మార్గంలో దర్శనాంతరం వెళ్ళిన భక్తులు ఒక ఆశ్చర్య దివ్యానుభూతిని అనుభవిస్తారు.No comments:

Powered By Blogger | Template Created By Lord HTML