ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : 1) తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు , మరియు స్వీకరించదు. 2) ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి. 3) మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.

Monday, 12 January 2015

హయగ్రీవ స్తోత్రము :--

హయగ్రీవ స్తోత్రము :--
------------------------------
ॐ పూర్ణచంద్ర సమ ప్రభాయ
ఆది మధ్యాంతరహితాయ
సర్వ వాగీశ్వరేశ్వరాయ
శ్రీ హయ గ్రీవాయనమః
---> చంద్రునితో సమానమైన తేజస్సు గలవాడు.
ఆది మధ్యాంతాలు లేని వాడు,
వాక్కునకు అధిపతైన హయగ్రీవునకు నమస్కరిస్తున్నాను





No comments:

Powered By Blogger | Template Created By Lord HTML