
ప్రపంచ అధునాతన సకలశాస్త్ర విఙ్నానానికి,అత్యున్నత సంస్క్రుతులకు, సంస్కారానికి , ప్రేమకి, దయకి, కరుణకి,అనురాగాకి, ఆప్యాయతకి,అభిమానానికి అత్యున్నత మానవ సంబంధములకు పుట్టినిల్లయిన దేశమున పుట్టినందుకు మనం గర్వపడాలి. telugubandhu.com తెలుగు ప్రజల అతిపెద్ద ఆధ్యాత్మిక వెబ్ సైట్. అన్ని విషయాలు ఇందులో ఉంచబడినవి.
గమనిక :
మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .


Tuesday, 27 January 2015
ఇది సహస్ర కిరణాల మహిమా వర్ణన.
నిర్గచ్ఛన్తోర్కబిమ్బాన్నిఖిలజనిభృతాం హార్దనాడీప్రవిష్టాః
నాడ్యో వస్వాది బృందారకగణమధునస్తస్య నానాదిగుత్థాః
వర్షన్తస్తోయముష్టం తుహినమపి జలాన్యాపిబన్తః సమన్తాత్
పిత్రాదీనాం స్వధౌషధ్యమృతరసకృతో భాన్తి కాన్తిప్రరోహాః!!
ఇది సహస్ర కిరణాల మహిమా వర్ణన.
సూర్యబింబం నుండి వెలికివస్తున్న కిరణాలు సమస్త ప్రాణులు హృదయనాడులలో ప్రవేశించునవీ - వసువులు మొదలైన దివ్యగణాలకు మధువులైనవీ - అన్ని దిక్కుల వ్యాపించు నాడులై వేడినీ, నీటినీ, మంచును, వర్షించునవీ - అన్ని వైపులా జలాన్ని పానం చేస్తున్నవీ - పితృదేవతలకు స్వధను, మనుష్యులకు ఓషధులను, దేవతలకు అమృతాన్నీ ఏర్పరచునవి. ఆ కిరణాంకురాలు (అనుగ్రహ స్వరూపాలై) ప్రకాశిస్తున్నవి.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a comment