ఒకసారి ఇంగ్లిష్ వాళ్ళు కులమతాల ప్రస్తావన తీసుకొస్తే వివేకానందుడు వారితో ఇలా అన్నాడు. ఎవరో కొడితే రక్తం చిందించిన వాళ్ళ చరిత్రలు మకేందుకయ్యా..
మాదగ్గరే చాల వున్నాయి. ఒక పావురం కోసం తోడని కోసి ఇచ్చిన శిభి చక్రవర్తిని ఆడుగు త్యాగం అంటే ఏమిటో? అది కూడా సరిపోలేదని తెలిసి తనను సైతం అర్పించిన శిభి చక్రవర్తి చరిత్ర తెలుసుకో జీవితం ఎందుకో తెలుస్తుంది.
ఇలా చేబుతుపోతే మా దగ్గరే చరిత్రలు చాల ఉన్నాయ్. మకేందుకయ్యా మీ చరిత్రలు. మా భారత ప్రజలు అమాయకులు కాబట్టి తేలిక , తెలుసుకోలేక మీ వెంట పడుతున్నారు.
అలాగే ఒకసారి పరీక్షలో 150 ప్రశ్నలు ఇచ్చి write any 100 అని ఇచ్చారట, వివేకుడు మొత్తం 150 కి జవాబులు రాసి check any 100 అని రాసారట.
అది స్వామీ వివేకానంద.

ప్రపంచ అధునాతన సకలశాస్త్ర విఙ్నానానికి,అత్యున్నత సంస్క్రుతులకు, సంస్కారానికి , ప్రేమకి, దయకి, కరుణకి,అనురాగాకి, ఆప్యాయతకి,అభిమానానికి అత్యున్నత మానవ సంబంధములకు పుట్టినిల్లయిన దేశమున పుట్టినందుకు మనం గర్వపడాలి. telugubandhu.com తెలుగు ప్రజల అతిపెద్ద ఆధ్యాత్మిక వెబ్ సైట్. అన్ని విషయాలు ఇందులో ఉంచబడినవి.
గమనిక :
మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .


Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a comment