
ప్రపంచ అధునాతన సకలశాస్త్ర విఙ్నానానికి,అత్యున్నత సంస్క్రుతులకు, సంస్కారానికి , ప్రేమకి, దయకి, కరుణకి,అనురాగాకి, ఆప్యాయతకి,అభిమానానికి అత్యున్నత మానవ సంబంధములకు పుట్టినిల్లయిన దేశమున పుట్టినందుకు మనం గర్వపడాలి. telugubandhu.com తెలుగు ప్రజల అతిపెద్ద ఆధ్యాత్మిక వెబ్ సైట్. అన్ని విషయాలు ఇందులో ఉంచబడినవి.
గమనిక :
మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .


Friday, 16 January 2015
శివ పంచాక్షరి మంత్రం నిమిషానికి
శివ పంచాక్షరి మంత్రం నిమిషానికి 100 సార్లు జపం అవుతుంది. ఒక గంటకు 6 వేల జపం అవుతుంది . 84 గంటలు చేసినచో 5- లక్షల జపం అగును. రోజు క్రమం తప్పకుండా వీలు చూసుకుని 3 లేదా 4 గంటలు జపం చేసి ఒక పుస్తకములో వ్రాయండి . ఈ విధంగా 100 గంటలు పూర్తీ అయిన తరువాత పురశ్చరణ చేయవలెను.
శివ పంచాక్షరి రోజు 4- గంటలు చేసిన 4,200 రోజులలో అనగా 11 సంవచ్చారముల 6-నెలల 20 రోజులలో 1 కోటి జపం అవుతుంది .
" జప తో నాస్తి పాతకం " జపం వల్లనే పాపములు నశించును . పుణ్యము కలుగును. జపము పర్వత శిఖరాలయన్దు , సిద్ద క్షేత్రాలలో, నదీ తీరములలొ, వట వృక్ష తలములో , జ్యోతిర్లింగా శివా లయములలో , శక్తి దేవా లయములలో , భగ్న శివా లయములలో , ఏకాంతములో, జలపాత సన్నిదిలో , నిర్జన స్తలములలో , చేసిన శీఘ్ర ఫలము పొందెదరు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a comment