
ప్రపంచ అధునాతన సకలశాస్త్ర విఙ్నానానికి,అత్యున్నత సంస్క్రుతులకు, సంస్కారానికి , ప్రేమకి, దయకి, కరుణకి,అనురాగాకి, ఆప్యాయతకి,అభిమానానికి అత్యున్నత మానవ సంబంధములకు పుట్టినిల్లయిన దేశమున పుట్టినందుకు మనం గర్వపడాలి. telugubandhu.com తెలుగు ప్రజల అతిపెద్ద ఆధ్యాత్మిక వెబ్ సైట్. అన్ని విషయాలు ఇందులో ఉంచబడినవి.
గమనిక :
మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

Wednesday, 28 January 2015
అంబేద్కర్ ఆత్మ కనుమరుగు : అంబేద్కర్ కు వెన్నుపోటు పొడుస్తున్న కొంతమంది ఆయన అనుచరులు . స్వార్దాలకు ఉపయోగపడుతున్న అంబేద్కర్ ఆశయములు
మన తెలంగాణా రాష్ట్ర ఉప ముఖ్య మంత్రి గారు తను యేసు భక్తుడిని అని చెప్పుకుంటున్నారు మరి SC రిజర్వేషన్ మాత్రం కావాలి క్రీస్తు ని నమ్మే వారిని క్రిష్టియనులు అంటారు అన్నది పసి పిల్లవాడిని అడిగిన చెప్తారు! ఇంత పెద్ద పదవిలో ఉన్న వ్యక్తే బాహాటంగా తను క్రీస్తు ని అనుసరించే వాడు అని చెప్తూ హిందూ కులాల రిజర్వేషన్స్ మాత్రం అనుబవిస్తున్నాడు!!! ఈయన పదవికి కారణం ఈయన రిజర్వేషన్, అన్నది మరచి పోయాడు!! ఇంకా ఎలా దొంగగా రిజర్వేషన్స్ అనుబవిస్తున్నవారు ఎంతమంది ఉన్నారో లెక్క లేదు!! నిజంగా వారు యేసు ని నమ్మితే సంతోషం నమ్మండి, మరి హిందూ రిజర్వేషన్స్ ని వాటి సౌకర్యాలను వదిలేస్తే, హిందూ మతం లో ఉన్న నిజమైన వెనుకబడిన వర్గాల వారికీ న్యాయం జరుగుతుంది కదా?? CREDIT:
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment