ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : 1) తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు , మరియు స్వీకరించదు. 2) ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి. 3) మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.

Sunday, 14 December 2014

గురువుగారు నిత్యం ప్రవచనారంభం లో ఆ జగదంబకు నమస్కరించి చెప్పే ప్రార్థన శ్లోకం



గురువుగారు నిత్యం ప్రవచనారంభం లో ఆ జగదంబకు నమస్కరించి చెప్పే ప్రార్థన శ్లోకం

సరిగమపద నిరతాం తాం, వీణా సంక్రాంత కాంత హస్తాం తాం
శాంతాం మృదులస్వాంతాం కుచభరతాం, తాం నమామి శివకాంతాం


ఆ సరస్వతి దేవి యొక్క కటాక్షం కొరకు మనం అందరం ఈ శ్లోకాన్ని రోజు స్మరించుకుందాము.

శ్రీ సరస్వత్యై నమః





No comments:

Powered By Blogger | Template Created By Lord HTML