వివేకానందులవారు అమెరికా పర్యటనలో ఉన్నప్పుడు అడుగడుగునా ఆయన్ని అవమానించాలని ఎందరో క్రైస్తవులు ప్రయత్నించి విఫలమయ్యారు.మచ్చుకు ఒక ఉదాహరణ:
ఒకనాటి ఉదయం ప్రవచనము ఇచ్చేందుకు శ్రీ స్వాములవారు తయారవుతున్నారు.చలి ప్రదేశం కావటంతో పాద రక్షలకు బదులుగా షూ ధరించారు.అది చూసి ఒక మతపెద్ద? వెటకారంగా భారతీయత గూర్చి మాట్లాడే తమరు పాశ్చాత్య పద్దతిన షూ ధరించారెందుకు.అంటే మీ ధర్మం కన్నా మా ధర్మం గొప్పదేకదా? అనగా. స్వాములవారు చిరునవ్వుతో తన తలపాగా చూపుతూ నాధర్మం మహోన్నతమైనది కాబట్టే అది నాతలపై ఉన్నది.నీ ధర్మం అనుసరణీయం కాదు కాబట్టే అది నాపాదాల వద్ద ఉన్నది అని బదులిచ్చారు.

No comments:
Post a comment