గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Thursday, 25 December 2014

ఋణవిమోచక అంగారక శ్తోత్రంఋణవిమోచక అంగారక శ్తోత్రం

స్కంద ఉవాచ :
ఋణ గ్రస్తారాణాం తు - ఋణముక్తి కథం భవేత్ |
బ్రహ్మోవాచః వక్ష్యో హం సర్వలోకానాం - హితార్థం హితకామదం
శ్రీమద్ అంగారక స్తోత్ర మహామంత్రస్య - గౌతమఋషిః - అనుష్టుప్ ఛందః
అంగారకో దేవతా మమ ఋణవిమోచనార్థే జపే వినియోగః


ధ్యానం:
రక్తమాల్యాంభరధరః - శూలశక్తిగధాధరః
చతుర్భుజో మేశాగతో - వరధశ్చ ధరాసుతః
మంగళో భూమిపుత్రశ్చ - ఋణహర్తా ధనప్రదః |
స్థిరాసనో మహాకాయః - సర్వకామఫలప్రదః
లోహితో లోహితాక్షశ్చ - సామగానాం కృపాకరః |
ధరాత్మజః కుజోభౌమో - భూమిజో భూమినందనః
అంగారకో యమశ్చైవ - సర్వరోగాపహారకః |
సృష్టి కర్తాచ హర్తాచ - సర్వదేవైశ్చ పూజితః
ఏతాని కుజ నామాని - నిత్యం యః ప్రాతః పటేత్ |
ఋణం చ జాయతే తస్య - ధనం ప్రాప్నోత్యసంశయం
అంగారక మహీపుత్ర - భగవాన్ భక్తవత్సల
నమోస్తుతే మమాశేష - ఋణ మాశు వినాశయ
రక్తగంధైశ్చ పుష్పైశ్చ - దూపదీపై ర్గుడోదకైః
మంగళం పూజయిత్వా తు - దీపం దత్వా తదంతికే
ఋణరేఖాః ప్రకర్తవ్యా - అంగారేణ తదగ్రతః |
తాశ్చ ప్రమార్జయే త్పశ్చాత్ - వామపాదేన సంస్పృషన్ .

మూల మంత్రం
అంగారక మహీపుత్ర - భగవాన్ భక్తవత్సల
నమోస్తుతే మమాశేష - ఋణ మాశు విమోచయ
ఏవం కృతే న సందేహో - ఋణం హిత్వాధనీ భవేత్
మహతీం శ్రియ మాప్నోతి - హ్యపరో ధనదో యథా

ఆర్ఘ్యం
అంగారక మహీపుత్ర - భగవాన్ భక్తవత్సల
నమోస్తుతే మమాశేష - ఋణ మాశు విమోచయ
భూమిపుత్ర మహాతేజ - స్స్వేదోద్భవ పినాకినః
ఋణార్తస్త్వాం ప్రపన్నో స్మి - గృహాణార్ఘ్యం నమోస్తుతే

No comments:

Powered By Blogger | Template Created By Lord HTML