ఈ రోజు దర్శించిన దివ్య క్షేత్రం ,స్వయం భూ కాశీ విశ్వేశ్వర స్వామి వారి దేవాలయము పర్ణాస,గుడివాడ మండలం ,కృష్ణ జిల్లా .
క్షేత్రము పురాతన దేవాలయము ,శిధిల దేవాలయమును గ్రామస్థులు ఈ మధ్యకాలంలో పునరుద్దరించారు. ఈ దేవాలయము దేవతా ప్రతిస్టీతమని భక్తుల ప్రగాడ విశ్వాసము .చరిత్ర వివరాలను సేకరిస్తున్నారు . ఇక్కడ నాగ మొన్వి చెరువు ఉన్నది .ఇక్కడ శ్రీ వల్లి దేవ సెనా సమెత సుబ్రమణ్య స్వామివారి దేవాలయం ఉన్నది .స్వామి వారు నాగేంద్రస్వామి గా కొలువై ఉన్నారు .ఇక్కడికి ప్రతినిత్యము నాగరాజు అనగా దేవతా ష్ర్పాములు మూడు సర్పములు వచ్చి శ్రీ విశ్వేశ్వర స్వామి వారిని సేవిస్థాయి .వాటిని భక్తులు వల్లి దేవసేనా సామెత సుబ్రమణ్య స్వామిగా తలుస్థున్నారు. ఈ మూడు సర్పాలను ఒకేసారి దర్శించిన వారు బహు అరుదు .దేవతా సర్పాలను చూడగలగటం సామాన్యుల వల్ల జరిగేపని కాదు . నాగేంద్రస్వామి మరియు సుబ్రమణ్యస్వామి భక్తులకు మాత్రం నాగేంద్రస్వామి వారు దర్శన భాగ్యము ఎల్లప్పుడు ఇస్తూనే వుంటున్నారు .ఆ భాగ్యం అందారకు దొరకనీది .

No comments:
Post a Comment