జాతకములో రాహుదోషం, సర్పదోషం, మిత్ర ద్రోహం , బందున యోగం ఉన్న పరిహారం ఏమి ????
ప్రతి అమావాస్య రోజు శనేశ్వరునికి తైలాభిషేకం లేక ఈశ్వరునికి రుద్రాభిషేకం కాని శనివారం రోజు జరిపించాలి. ఇలా 5 నెలలు చేయాలి, ఎప్పుడు చేతికి ఒక పసుపు దారం కట్టి ఉండాలి . ఉదయం స్నానం చేయు నీటిలో పిడికెడు రాల్లుప్పు వేసి స్నానం చేయాలి .
No comments:
Post a comment