వడ్డీ కి ఇచ్చిన డబ్బు వెనుకకు రావటం లేదు, కొంత మంది దగ్గర నుండి కారణం ఏమిటి, ఏమి చేయాలి ????
ఇలా పుర్వాచిత కర్మ ఫలము, పూర్వీకుల నుండి వచ్చిన స్త్రీ శాపము వలన కాని జరుగ వచ్చును .
ఇచ్చిన డబ్బు అధిక మొత్తం లో ఉంటే ?? ప్రతి మంగళ వారం ఒక నిమ్మ పండు చేత పట్టి కాలభైరవాస్టకమును 9- సార్లు చదవండి, అలా చదివిన తరువాత, ఆ నిమ్మ పండు తీసుకుని అమ్మవారి దేవస్తానం లోని ( గ్రామదేవతయిన కావచ్చు ) త్రిసూలమునకు గుచ్చి రండి. ఇలా 16- వారాలు చేయండి. ప్రతి శనివారం గో మాటకు ఉలవలు , మినుమలు, శనగలు మొలకలు చేసిన విత్తులు పెట్టి 5- ప్రదక్షిణ లు చేసి, ఇష్ట దైవాన్ని ప్రర్దించండి.
No comments:
Post a Comment