కాలభైరవాష్టమి:
పంచాంగంలో ఇది అలభ్య యోగ పుణ్యకాలంగా చెప్పబడుతోంది. అపరాహ్నానంతరము అష్టమి ఉన్న రోజున కాలభైరవ ప్రీతి. శివుని రౌద్రావతారమైన కాల భైరవుడు ఉగ్రమూర్తులలో ఒకడు. భరత్వ(సృష్టి), రమణత్వ(స్థితి), వమనత్వ(లయ) కార్యాలు చేసే పరబ్రహ్మనే భైరవుడు అని తంత్ర శాస్త్రం నిర్వహించింది. నాదస్వరూపుని లీలావతారం ఇది. అసితాంగ భైరవుడు, రురు భైరవుడు, సమ్మోహ భైరవుడు మొదలైన అనేక రూపాలతో భాసించే భైరవుడు కాశీ క్షేత్ర పాలకుడిగా కాలభైరవ స్వామిగా అవతరించారు. ఈ రోజు కాలభైరవ స్వామి పూజాదులు సకల కామ్య సిద్ధి కారకాలు.

No comments:
Post a comment