గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Wednesday, 10 December 2014

{భైరవకోన , కొత్తపల్లే }{భైరవకోన అంబవం కొత్తపల్లే }

శ్రీ దుర్గ భైరవేశ్వర స్వామి దేవస్థానం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం
జిల్లా చంద్రశేఖరపురం మండలంలోని అంబవరం కొత్తపల్లి గ్రామానికి 5
కిలోమీటర్ల దూరంలో ఉన్న భైరవ కోనలో కలదు.
చరిత్ర
కృతాయుగం నృసింహాలయంలో ప్రహ్లాదుడు నియమించిన
అర్చకుడు భైరవుడు ప్రహ్లాదుడు పరమపదించిన తరువాత
పట్టించుకొనే వారులేక క్షుద్బాధభరించ లేక
దారిదోపిడీలకు పాల్బడేవాడు అందుకు ఆగ్రహించిన నృసింహాస్వామి
రాక్షసుడవుకమ్మని శపించాడు తెలిసి చేసినతప్పు కాదని ఆకలి భరించలేక
చేసానని పరిహారం శూచించమని భైరవుడు ప్రాదేయ పడటంతొ
కలియుగాంతం వరకు తనకంటికి కనిపించకుండా తనభక్తులు తెచ్చినది
ఏదైనా తనప్రసాదంగా భావించి శ్వీకరిస్తూ ఉండమనీ
కలియుగనంతరం మళ్లీ తన సేవకు వినియెగించుకుంటానని
వరమిచ్చాడు నాటినుంచి భైరవుడు భైరవకోనలో
పూజలందుకుంటున్నాడు
బొడ్డు బండ
ఒకే రాయిలో అష్టశివాలయాలు
ఈ నల్లమల అరణ్యంలో ఎక్కడచూసినా దేవీదేవతల శిలారూపాలే
కనిపిస్తుం టాయి. ముఖ్యంగా ఓ కొండలోనే ఎనిమిది ఆలయాలు చెక్కిన
వైనం ఎం తో అపురూపంగా అనిపిస్తుంటుంది. ఒకే కొండలో మలిచిన
ఎనిమిది శివాలయాలనూ ఏకకాలంలో ఇక్కడ దర్శించుకోవచ్చు. వీటిలో
ఏడు దేవాలయాలు తూర్పుముఖంగా, ఒక్కటి మాత్రం ఉత్తర ముఖంగా
చెక్కబడ్డాయి.వీటన్నింటిలోనూ గర్భాలయాలూ,
వరండాలూ స్తంభాలూ అన్నీ ఆ కొండ రాయితోనే మలచగలగడం విశేషం.
శివలింగాలను మాత్రమే గ్రానైట్ శిలలతో చెక్కి ప్రతిష్ఠించారు. .
శ్రీభర్గులేశ్వర సహిత త్రిముఖదుర్గ దేవి
జలపాతం
అఖండ దీపం
చారిత్రక శిల్ప సంపద
ఆంజనేయస్వామి విగ్రహం, సత్రాలు

No comments:

Powered By Blogger | Template Created By Lord HTML