శ్రీ ఆంజనేయ స్తుతి
కపివరేశ్వరం కామితార్ధదం ,త్రిపురహాత్మజం దీన పోషకం
విపుల వక్షసం ,విమల చేతనం కామితార్ధదం కమల లోచనం
పవననందనం ,పావకప్రభం ,భవ విదారణం ,భాగ్య కారణం
ప్లవగానాయకై ర్భావితోద్యమం ,నవకవిత్వవాజ్ఞాయకం భజే .
అంజలి గ్రహేనాత్మ దైవతంమంజు భాషి తైర్మానవోత్తమం
రాజయన్ సదా రామభూపతిం అన్జనాయశః పున్జమాశ్రయే
సుందరాననం ,సూర్యతేజసం నందినాద వన్నందితాఖిలం
మందరాద్రి వద్బందు రాక్రుతిం వందితం భజే వానరోత్తమం .
కనక కుండలం ,ఘనతరాన్గకం దనుజ నాశనం ధర్మ విగ్రహం
జనకకన్యకా చరిత మంగళం ,మనుమహాన్జనా మారుతాత్మజం
శృతి రసాయనం ,స్తుతి పరాయణం ,అతుల విక్రమం ,ఆర్త తారణం
కృత జగత్ స్థితం ,కేసరీప్రియం ,మతి మతాం వరం మానదం భజే
నిబిడ ముష్టినా ,నిహత రావణం ,ప్రబల భావనా భావి పద్మజం
కబళి తారుణం గాన లోలుపం విబుధ తోషకం వీర మాశ్రయే .
పరమ పావనం ,పార్వతీసుతం ,నిరుపమౌజసం ,నిర్జితేన్ద్రియం
ఖర నఖాయుధం ,కామ రూపిణం ,సురపతిస్తుతం ,శూరమాశ్రయే .

No comments:
Post a comment