దత్త అను రెండు అక్షరాలే చాలా విశేషమైన మంత్రముగా చెప్పబడతాయి. అత్రి మహర్షి సంతానమును కోరి తపస్సును చేయగా భగవానుడు సంతోషించి నన్ను నేను నీకు ఇచ్చుచున్నాను అని పలికెను. అపుడాయన అత్రికి పుత్రుడై జన్మించి దత్తుడు (ఈయబడినవాడు) అను పేరు (దత్తాత్రేయ)తో ప్రసిద్ధిని బడసినాడు. యదు మహారాజు, కార్తవీర్యార్జునుడు మొదలగు వారు ఆయన పాదపద్మముల ధూళిచే పవిత్రములైన దేహములు గలవారై ఆయన అనుగ్రహముచే ఇహలోకములో అణిమ మొదలగు అష్ట సిద్ధులను మాత్రమే గాక, దేహమును వీడిన తరువాత మోక్షమును కూడా పొందినారు.

ప్రపంచ అధునాతన సకలశాస్త్ర విఙ్నానానికి,అత్యున్నత సంస్క్రుతులకు, సంస్కారానికి , ప్రేమకి, దయకి, కరుణకి,అనురాగాకి, ఆప్యాయతకి,అభిమానానికి అత్యున్నత మానవ సంబంధములకు పుట్టినిల్లయిన దేశమున పుట్టినందుకు మనం గర్వపడాలి. telugubandhu.com తెలుగు ప్రజల అతిపెద్ద ఆధ్యాత్మిక వెబ్ సైట్. అన్ని విషయాలు ఇందులో ఉంచబడినవి.
గమనిక :
మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .


Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a comment