అగ్గిపుల్లతో దీపారాధన చేయవద్దని చాలామంది ప్రచారం చేస్తున్నారుకాని అది నిజం కాదు. నిశ్చింతగా వెలిగించవచ్చు. దీనివలన మీకు ఎలాంటి సమస్యరాదు. నాది హామీ.
దీపారాధన చేసేటప్పుడు కుందేలో రెండు వత్తులు వేసి వెలిగించండి.
సాధ్యమైనంత వరకు అవునెయ్యితో దీపారాధన చేయండి.
ముందుగా ఆవునెయ్యి ని పోసి తరువాత మాత్రమే ఒత్తులు వేయాలి.
వద్దిపర్తి పద్మాకర్ గారు..
దీపారాధన చేసేటప్పుడు కుందేలో రెండు వత్తులు వేసి వెలిగించండి.
సాధ్యమైనంత వరకు అవునెయ్యితో దీపారాధన చేయండి.
ముందుగా ఆవునెయ్యి ని పోసి తరువాత మాత్రమే ఒత్తులు వేయాలి.
వద్దిపర్తి పద్మాకర్ గారు..
No comments:
Post a comment