నది లో వుండే నీరు ఒకటే కాని పేర్లు వేరు కదా!!
నదుల అగ్ర దేవత గంగాదేవి అంటారు అంటే మొదటి స్థానం ఆమెకి ఇచ్చారు,
అలానే కృష్ణ ఆరాధనలో మొదటి స్థానం రాధాదేవికి ఇచ్చారు...ఆమె తరువాతే ఇంకా ఎవరైనా,
రాధా లోను ఉన్న కృష్ణ భక్తి మన అందరి లోను ఉంది, మనుషులు వేరు కాని అందరి మనస్సు లో వుండే వాడు ఆ గోవిందుడే... నదులని సముద్రము లో చేరినట్టే....ఎప్పటికైనా ప్రతి ఒకరు ఆ కృష్ణ చరణం చేరాలి..మన భక్తిని ఇంకొకరి భక్తితో పోల్చుకోనరాదు..
భక్తి లో ఒకరు ఎక్కువ కాదు ఇంకొకరు తక్కువ కాదు!!
జై శ్రీ కృష్ణ. రచన:శ్రీ గంగ చౌదరి

No comments:
Post a comment