గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Tuesday, 30 December 2014

ప్రసన్నాంజనేయం నమస్తే..నమో ఆంజనేయం నమో దివ్య కాయం,
నమో వాయుపుత్రం నమో సూర్య మిత్రం !
నమో నిఖిల రక్షాకరం రుద్ర రూపం,
నమో మారుతిం రామదూతం నమామి !!
నమో వానరేశం నమో దివ్య భాసం,
నమో వజ్రదేహం నమో బ్రహ్మ తేజం !
నమో శత్రు సమ్హారకం వజ్రకాయం,
నమో మారుతిం రామదూతం నమామి !!
శ్రీ ఆంజనేయం నమస్తే..
ప్రసన్నాంజనేయం నమస్తే..

నమో వానరేంద్రం నమో విశ్వపాలం,

నమో విశ్వమోదం నమో దేవశూరం !

నమో గగన సంచారితం పవన తనయం,

నమో మారుతిం రామదూతం నమామి !!

నమో రామదూతం నమో భక్తపాలం,

నమో ఈశ్వరాన్సం నమో లోకవీరం !

నమో భక్త చింతామణీం గదాపాణీం,

నమో మారుతిం రామదూతం నమామి !!

శ్రీ ఆంజనేయం నమస్తే..

ప్రసన్నాంజనేయం నమస్తే..


నమో పాపనాశం నమొ సుప్రకాశం,

నమో వేదసారం నమో నిర్వికారం !

నమో నిఖిల సంపూజితం దేవశ్రేష్ఠం,

నమో మారుతిం రామదూతం నమామి !!

నమో కామరూపం నమో రౌద్రరూపం,

నమో వాయుతనయం నమో వానరాగ్రం !

నమో భక్త వరదాయకం ఆత్మవాసం,

నమో మారుతిం రామదూతం నమామి !!

శ్రీ ఆంజనేయం నమస్తే..

ప్రసన్నాంజనేయం నమస్తే..


నమో రమ్యనామం నమో భవపునీతం,

నమో చిరంజీవం నమో విశ్వపూజ్యం !

నమో శత్రునాశనకరం ధీర రూపం,

నమో మారుతిం రామదూతం నమామి !!

నమో దేవదేవం నమో భక్తరత్నం,

నమో అభయవరదం నమో పంచవదనం !

నమో శుభదశుభ మంగళం ఆంజనేయం,

నమో మారుతిం రామదూతం నమామి !!

శ్రీ ఆంజనేయం నమస్తే..

ప్రసన్నాంజనేయం నమస్తే..

No comments:

Powered By Blogger | Template Created By Lord HTML