ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : 1) తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు , మరియు స్వీకరించదు. 2) ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి. 3) మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.

Sunday, 14 December 2014

కొందరు స్వామి ధర్మం అంటే ఏమిటి ? అని నన్ను కొందరు అడుగుతుంటారు .కొందరు స్వామి ధర్మం అంటే ఏమిటి ? అని నన్ను కొందరు అడుగుతుంటారు .

నాకు తెలిసి సాధారణం గా మన నడవడి, మన చేష్టలు, మన వృత్తి యితరులకు ఇబ్బంది కలిగించనవి, సజ్జనులకు హాని కలిగించని ధర్మం అనిపించుకుంటాయి.
వ్యవస్థాగతంగా వున్న నియమాలు, సంఘ నియమాలు, సంస్కృతి
నియమాలు ధర్మ మార్గాలు అనిపించుకుంటాయి.


స్వాధ్వౌయం, బ్రహ్మచర్యం, దానం, యజనం,ఔదార్యం, సారళ్యం, దయ, అహింస, ఇంద్రియవిజయం, క్షమాగుణం, ఆత్మ సంయమనం,
శుచిత్వం, సత్సం కల్పత్వం శివకేశవ భాస్కరదేవ్యౌదుల పట్ల భక్తి ఇవి
మానవులు అనుష్టించవలసిన ధర్మాలు.

వీటిలోనే వృత్తిరీత్యా కులం రీత్యా కొన్ని మార్పులు శాస్త్రాలలో చెప్పారు.
ఉదాహరణకు అందరికీ అహింసయే పరమధర్మం అని చెప్పినా
సైనికులకు మాత్రం శత్రుజయం ధర్మం అని చెప్పారు

No comments:

Powered By Blogger | Template Created By Lord HTML