గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Wednesday, 3 December 2014

వేదసార శివ స్తవమ్:

వేదసార శివ స్తవమ్:

పశూనాం పతిం పాపనాశం పరేశం గజేంద్రస్య కృత్తిం వసానం వరేణ్యం |
జటాజూటమధ్యే స్ఫురద్గాంగవారిం మహాదేవమేకం స్మరామి స్మరామి || 1 ||
మహేశం సురేశం సురారాతినాశం విభుం విశ్వనాథం విభూత్యఞ్గభూషం |
విరూపాక్షమింద్వర్క వహ్నిం త్రినేత్రం సదానందమీడే ప్రభుం పంచవక్త్రం || 2 ||
గిరీశం గణేశం గళే నీలవర్ణం గవేంద్రాధిరూఢం గుణాతీత రూపం |
భవం భాస్వరం భస్మనా భూషితాఞ్గం భవానీకళత్రం భజే పంచవక్త్రం || 3 ||
శివాకాంతశంభో శశాంకార్థమౌళే మహేశాన శూలిన్ జటాజూటధారిన్ |
త్వమేకోజగద్వ్యాపకోవిశ్వరూపః ప్రసీద ప్రసీద ప్రభో పూర్ణరూప || 4 ||
పరాత్మానమేకం జగద్బీజమాద్యం నిరీహం నిరాకారమోంకారవేద్యం |
యతోజాయతే పాల్యతే యేన విశ్వం తమీశం భజే లీయతే యత్ర విశ్వం || 5 ||
నభూమిర్నచాపో నవహ్నిర్నవాయుః నచాకాశమాస్తే న తంద్రా ననిద్రా |
నగ్రీష్మో నశీతం నదేశో నవేషో నయస్యాస్తి మూర్తిస్త్రిమూర్తిం తమీడే || 6 ||
అజం శాశ్వతం కారణం కారణానాం శివం కేవలం భాసకం భాసకానాం |
తురీయం తమః పారమాద్యంతహీనం ప్రపద్యే పరం పావనం ద్వైతహీనం || 7 ||
నమస్తే నమస్తే విభో విశ్వమూర్తే నమస్తే నమస్తే చిదానందమూర్తే |
నమస్తే నమస్తే తపోయోగగమ్య నమస్తే నమస్తే శృతిఙ్ఞానగమ్య|| (అష్ట నమస్కార శ్లోకం)
ప్రభో శూలపాణే విభో విశ్వనాథ మహాదేవశంభో మహేశ త్రినేత్ర |
శివాకాంతశాంతస్స్మరారే పురారే త్వదన్యో వరేణ్యో న మాన్యో న గణ్యః || 9 ||
శంభో మహేశ కరుణామయ శూలపాణే గౌరీపతే పశుపతే పశుపాశనాశిన్ |
కాశీపతే కరుణయా జగదేతదేకః త్వం హంసి పాసి విదధాసి మహేశ్వరోసి || 10 ||
త్వత్తో జగద్భవతి దేవ భవస్స్మరారే త్వయ్యేవతిష్ఠతి జగన్మృడ విశ్వనాథ |
త్వయ్యేవగఛ్ఛతి లయం జగదేతదీశ లిఞ్గాత్మకం హర చరాచర విశ్వరూపిన్ || 11 ||

ఇతిశ్రీమచ్ఛంకరాచార్యకృత వేదసార శివస్తవః సంపూర్ణమ్!

No comments:

Powered By Blogger | Template Created By Lord HTML