ఆలయాల వద్ద అమ్మే నల్లదారాలను ధరించటంలో అర్ధం ఏమిటి..?
గృహంలో పూజ చేసిన తర్వాత కట్టుకునే తోరణములాంటివి నల్లదారాలు.
దేవాలయల వద్ద దీన్ని ధరించటం పుణ్యకార్యమే. కాశీ దారము, తోరము అని పిలిచే వీటిని ధరించడం ద్వారా ప్రయాణ దోషాలన్నీ పోతాయి. శుభప్రదంగా మళ్ళీ ఇంటికి చేరుస్తాయి. సర్వ గ్రహలకూ శాంతి మరియు దిష్టి కూడా వదులుతుంది. ప్రయాణ సమయాల్లోనూ, పుణ్య తీర్థాలలోనూ తెలియక అనేక తప్పులు చేస్తాం . వాటిని పొగట్టేవే నల్లదారాలు.
నమస్కారం మిత్రులందరకి శుభోదయం .

No comments:
Post a Comment