ఉద్యోగ రీత్యా మంచి జరగాలంటే ???
గురువు అనుగ్రహం ఉంటె జీవితం పురొగమనమున సాగి పోవును, జన్మ లగ్నములో పంచమ స్థానం లో గురువు బలం గా ఉన్న పుత్రా సంతానం కలుగును. అలాగే గురువు అనుగ్రహముతో మంచి ఉద్యోగం , చదువు సమకూరే అవకాసం ఉంది. గురువు అనుగ్రహం కోసం ప్రతి గురువారం పసుపు గుడ్డ , శనగలు, శివాలయం లో కాని , విష్ణు ఆలయం లో కాని రుత్వికులకు, కాని బ్రాహ్మణులకు కాని, గురువు గారికి కాని , స్వామివారికి ( దేవునికి ) కాని ఇచ్చి, అక్కడే నెయ్యి దేపం వెలిగించి, " దేవుని నీను చేయు ఉద్యోగం లో అభివృద్ధి జరగాలని దేవుని ప్రార్దించి " . ఇలా 6 -వారాలు చేయండి . ఉద్యోగ రీత్యా మంచి జరుగును .
No comments:
Post a comment