ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : 1) తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు , మరియు స్వీకరించదు. 2) ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి. 3) మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.

Tuesday, 30 December 2014

పుత్ర సంతానము కలుగుటకు :

పుత్ర సంతానము కలుగుటకు :
( ఈ వ్రతము ఋతు సమయములో 5-రోజులు   నిషిద్దము, ఈ 64- రోజులు మాత్రమే భర్త తో కలువ రాదు )

64- రోజులు ప్రతి రోజు ఉదయం రావి చెట్టుకు 5 -ప్రదక్షిణాలు చేయండి, మరియు ప్రతి గురువారం, గురు దేవా లయములో సనగాలతో చేసిన ప్రసాదము, భక్తులకు పంచి, ఒక నెయ్యి దీపం వెలిగించండి.  ఇలా 16- వారాలు చేయండి , 64- రోజుల తరువాత 3- నెలల లో  పుత్రా సంతానం కలుగు కలదు.

No comments:

Powered By Blogger | Template Created By Lord HTML