గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Sunday, 14 December 2014

రాత్రి అమ్మ స్వరూపం.రాత్రి అమ్మ స్వరూపం. “రుద్రో దివా ఉమా రాత్రిః తస్మై తస్యై నమోనమః” – రుద్ర హృదయోపనిషత్తు – రుద్రో దివా, ఉమా రాత్రిః – పగలు రుద్రుడు, రాత్రి ఉమాదేవి అన్నారు. రాత్రులు కాళరాత్రి, మహా రాత్రి, మోహరాత్రి, దారుణారాత్రి. నాలుగు రకాల రాత్రులను ఇక్కడ చెప్పారు. ఇంకొక రాత్రి ఉంది ఘోరరాత్రి అని. ప్రధానంగా కాళరాత్రి, మహా రాత్రి, మోహరాత్రి, ప్రళయావస్థకు సంకేతములు. ఇంకొకటి ఉంది – మోహరాత్రి. దీనిని మహారాత్రి అనాలి. దేనిని మహా రాత్రి అనాలి, దేనిని మోహ రాత్రి అనాలి, దేనిని దారుణా రాత్రి అనాలి. ఇవి కాకుండా ఘోరరాత్రి కూడా ఉన్నది. మరి దానిగురించి చెప్పలేదే అనకూడదు. శాస్త్రంలో మహా విషయంలో రెండో మూడో చెప్తే మిగిలినవి చెప్పినట్లే అంటారు. దీనిని ఉపలక్షక న్యాయము అంటారు. దాని ప్రకారంగా ఇక్కడ ఐదు రాత్రులు చెప్పబడ్డాయి.


మార్గశీర్ష కృష్ణ అష్టమిని ఘోర రాత్రి అంటారు. ఘోరము అంటే బాధాకరం. బాధలన్నీ పోవాలంటే ఆ రాత్రి. అమ్మవారికి రాత్రి సాధనలు చాలా ప్రీతి. అంతర్ముఖత్వ సాధనలకి రాత్రి సాధనలు. రాత్రి పూట ధ్యానం చాలా విశేషం.


No comments:

Powered By Blogger | Template Created By Lord HTML