ఎందుకు కొంత మంది పిల్లలు పుట్టుకతో మాటలు రాకుండా, మానసిక స్తితి సరిగా లేకుండా పుడతారు ??? దైవం అందరిని ఒకేలా చూడాలికదా ????
మొదట దైవం అంటే, ఆ దైవం ఎవరైనా కావచ్చు, అంటే దైవం ఏ రూపాన అయిన కావచ్చు.
కొన్ని రకాలైన దోషాల వాళ్ళ అలా పుడతారు పిల్లలు.
ఉదాహరణకు : పిత్రుదోషం ఉన్న పిల్లలు ఇలా పుడతారు. పితృ దోషమ ఉన్న పిల్లలకు మాటలు రాకుండా, ఆ పిల్లలు ఎవరిని గుర్తుపట్టలేని మానసిక స్తితిలో అయిన ఉండి ఉండాలి. ఇలా పితృ దోషం వాళ్ళ జరిగే అవకాసం ఉంది. ఇలా ఉన్నప్పుడు అబ్బాయి పడుకోను గదిలో , ఒక పెద్ద మట్టి ప్రమిదలో ఒడ్లు పోయాలి, మరల దానిపై మరో మట్టి ప్రమిద ఉంచి దానిలో నువ్వుల నూనె పోసి, ఆ నువ్వుల నూనెలో మరికొన్ని ఒడ్లు వేసి,దీపాన్ని వెలిగించాలి, ఇది మాటలు రాని అబ్బాయి గదిలో ఉంచాలి, ఈ దీపం నుండి వచ్చు వెలుగులో ఆ అబ్బాయి పడుకోవాలి, ప్రతి రోజు ఇలా 4- నెలలు చేయాలి, ఈ దీపం రాత్రిపూట కనీసం 3 నుండి 4 గంటలు పాటు వెలగాలి. వారానికి ఒక సారి, పై ప్రమిదలో నూనెలో కలిసిన ఒడ్లు, మార్చుతూ ఉండాలి. క్రింద ఉన్న ఒడ్ల ప్రమిద అలాగే ఉండనివ్వండి. ఈ తంత్రం రాత్రిమాత్రమే చేయాలి, ఇది చేయువారి ఇంట్లో మహా మృత్యుంజయ మంత్రం కాని , ఓం కారం కాని, చిన్నగా వినపడేలా రికార్డర్ ఉంచాలి .
![]() |
telugubandhu.jpg |
![]() |
telugubandhu.jpg |
No comments:
Post a Comment