శ్రీ గణేశాయ నమః శ్రీ సరస్వత్య నమః శ్రీ పాద వల్లభ నరసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ నమః
శ్రీ గణపతి సచ్చిదానంద సద్గురుభ్యోం నమః శ్రీ దత్త విజయానంద తీర్ధ స్వామినే నమో నమః
-----------------------------------------------------------------------
కార్య సిద్ధి ఆంజనేయ స్వామి వారికి ప్రీతికరమైన వడ మాల విశేషం
-----------------------------------------------------------------------------
ఆంజనేయ స్వామి వారికి వడ మాలను చూసిన వెంటనే తల్లి సీతాదేవి ఇచ్చిన
"శిరోభూషణం"గుర్తుకు వస్తుందట అందువలన స్వామి వారికి అది ప్రీతికరం.అంతటి సీతమ్మ కష్టం
తీర్చిన తీరుగా భక్తుల కష్టాలు తీరునని ప్రతీక.కనుక భక్తులు కార్య సిద్ధి హనుమానుకు వడమాలలు
సమర్పించిన కార్యములు నెరవేరును.మంగళవారము,శనివారము అత్యంత ప్రీతికరం మన చేరువలో
ఉన్న అవధూత దత్త పీఠం నందు కార్య సిద్ధి హనుమానుకు ప్రతి రోజు వడమాల సేవ
జరుగును.

No comments:
Post a Comment