గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Wednesday, 3 December 2014

శ్రీ స్కాంద పురాణాంతర్గత భగవద్గీతా మహాత్మ్యమ్శ్రీ స్కాంద పురాణాంతర్గత భగవద్గీతా మహాత్మ్యమ్

న బంధోస్తి న మోక్షోస్తి బ్రహ్మైవాస్తి నిరామయం!

నైకమస్తి న చ ద్విత్వం సచ్చిత్కారం విజృంభతే!!

గీతాసారమిదం శాస్త్రం సర్వ శాస్త్ర సునిశ్చితం!

యత్ర స్థితం బ్రహ్మజ్ఞానం వేదశాస్త్ర సునిశ్చితం!!

ఇదం శాస్త్రం మయా ప్రోక్తం గుహ్య వేదార్థ దర్పణం!

యః పఠేత్ ప్రయతో భూత్వా స గచ్ఛేద్విష్ణుశాశ్వతమ్!!

ఏతత్పుణ్యం పాపహరం ధాన్యం దుఃఖప్రణాశనం!

పఠతామ్ శృణ్వతాం వాపి విష్ణోర్మాహాత్మ్యముత్తమమ్!!

అష్టాదశ పురాణాని నవవ్యాకరణాని చ!

నిర్మథ్య చతురో వేదాన్ మునినా భారతమ్ కృతమ్!!

భారతోదధి నిర్మథ్య గీతానిర్మథితస్య చ!

సారముద్ధృత్య కృష్ణేన అర్జునస్య ముఖే ధృతమ్!!

మలనిర్మోచనమ్ పుంసాం గంగా స్నానం దినే దినే!

సకృద్గీతామ్భసి స్నానమ్ సంసారమలనాశనమ్!!

గీతానామ సహస్రేణ స్తవరాజో వినిర్మితః!

యస్య కుక్షౌ చ వర్తేత సోపి నారాయణః స్మృతః!!

సర్వవేదమయీ గీతా సర్వధర్మమయో మనుః!

సర్వతీర్థమయీ గంగా సర్వదేవమయో హరిః!!

పాదస్యాప్యర్థపాదమ్ వా శ్లొకమ్ శ్లోకార్థమేవ వా!

నిత్యం ధారయతె యస్తు స మోక్షమధిగచ్ఛతి!!

కృష్ణ వృక్ష సముద్భూతా గీతామృత హరీతకీ!

మానుషైః కిం న ఖాద్యేత కలౌ మలవిరేచనీ!!

గంగా గీతా తథా భిక్షుః కపిలాశ్వత్థ సేవనమ్!

వాసరమ్ పద్మనాభస్య పావనమ్ కిం కలౌ యుగే!!

గీతా సుగీతా కర్తవ్యా కిమన్యైః శాస్త్ర విస్తరైః!

యా స్వయమ్ పద్మనాభస్య ముఖ పద్మాద్వినిఃసృతా!!

ఆపదమ్ నరకమ్ ఘోరమ్ గీతాధ్యాయీ న పశ్యతి!!

No comments:

Powered By Blogger | Template Created By Lord HTML