గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Tuesday, 30 December 2014

శరీరంలో పల్స్ రేటును నిలకడగా ఉంచే ఆహారాలు..!శరీరంలో పల్స్ రేటును నిలకడగా ఉంచే ఆహారాలు..!

మన నాడీ వ్యవస్థలో ముఖ్యంగా రెండు బాగాలుంటాయి. సహనుభూతి నాడీ వ్యవస్థ, పరసహానుభూతి నాడీ వ్యవస్థ. వీటిల్లో మొదటిది మన శారీరక ప్రతిచర్యలను పెంచడానికి ఉపయోగపడుతుంది. స్ట్రెస్ ఏర్పడినపుడు, ఆదాడిని ఎదుర్కొనే నేపధ్యంలో పోరాడ్డం, లేదా పారిపోవడం ఏదో ఒకటి చేయడానికి మన శరీరానికి సిద్దపరిచే క్రమంలోsns వ్యవస్థ మన శారీరక పనితీరును వేగవంతం చేస్తుంది. రక్త ప్రసరణ అధికం చేయడం, కండరాలకు అధిక బలాన్ని అందివ్వడంవంటి చర్యల ద్వారా, శరీరం తనంతట తాను బహిర్గత ప్రమాదకర పరిస్థితుల నుండి కాపాడుకునేలా చేస్తుంది.


నాడీ(పల్స్) వ్యవస్థ మన జీవక్రియలను కాపాడుతుంది. గుండె సవ్యంగా కొట్టుకోవడం, ఆహారం జీర్ణం కావడం వంటి మౌళిక చర్యలను pns అదుపులో వుంచుతుంది. ఇది మన ఇతర శారీరక చాలక క్రియలను తగ్గించి, శక్తిని నిల్వవుంచి, జీవక్రియలకు వెచ్చిస్తుంది. అందువల్లే ఈ వ్యవస్థ చక్కగా పనిచేసినపుడు మనం చక్కగా రిలాక్స్ అవుతాం. లేదా మనం చక్కగా రిలాక్స్ కావడం ద్వారా ఈ నాడీ వ్యవస్థను చక్కగా పనిచేసే విధంగా చేయవచ్చు.

ప్రస్తుతం ఒక నిశ్ఛల జీవన విధానం, పెరుగుతున్న స్ట్రెస్ లెవల్స్(ఒత్తిడి స్థాయిలు)ఆందోళన, వ్యాయామం చేయకపోవడం మరియు అనియత ఆహారపు అలవాట్లు వంటివి ఆరోగ్యం మీద చెడు ప్రభావాన్ని ఎక్కువగా చూపెడుతున్నాయి.ఈ కారణాల మనిషి సోమరిగా మారడానికి మరియు గుండె ప్రేరేపిస్తాయి. హైపర్ యాక్టివ్ కవల్ల గుండె పనితీరును మరింత పెరుగుతుంది. దాంతో గుండె కొట్టుకోవడం లేదా పల్స్ రేట్ పెరుగుదలకు దోహదం చేస్తుంది.

అయితే కొన్ని సందర్బాల్లో.. అనారోగ్యకారణంగా.. పల్స్ రేటు తగ్గిపోతే శరీరం మొత్త అస్థవ్యస్థంగా మారిపోతుంది. దాంతో ప్రాణానికే ప్రమాదం ఏర్పడుతుంది. కొన్ని సందర్భాల్లో పల్స్ రేట్ తగ్గడానికి విటమిన్ లోపం మరియు వైద్య అంశాలు కారణం కావచ్చు. అయితే గుండె వేగంగా కొట్టుకోవడం లేదా అసాధారణంగానే వేగంగా కొట్టుకోవడం, ప్రమాదకరమైనది. దాంతో గుండె సంబందిత వ్యాదులు గుండె పోటు మరియు స్ట్రోక్ వంటి హానికరమైన ఆనారోగ్యసమస్యలను పెంచడమే కాకుండా మరణానికి కూడా దారి తియ్యవచ్చు. కాబట్టి ఒక స్థిర మైన పల్స్ రేట్ మెయింటైన్ చేసి మనం ఆరోగ్యంగా ఉండాలంటే అందుకు కొన్ని ప్రత్యేకమైన ఆహారాలు ఉన్నాయి. ఇవి మనలోని పల్స్ రేట్ ను స్థిరంగా ఉంచి గుండె ఆరోగ్యాన్ని కాపాడుతాయి.

క్యాల్షియం రిచ్ ఫుడ్స్: ప్రతి రోజూ 1000mg ల క్యాల్షియం రిచ్ ఫుడ్స్ ను మీ రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవాలి. దాంతో హార్ట్ బీట్ నార్మల్ గా కొట్టుకోవడానికి ఉపయోగపడుతుంది. పెరుగు, పాలు, చీజ్ మరియు ఇతర డైరీ ప్రొడక్ట్స్, మొలసెస్, టోఫు, బ్రొకోలి, క్యాబేజ్ వంటి వాటిలో క్యాల్షియం అధికంగా ఉండటం వల్ల ఈ మీడైట్ లో ఇవి తప్పనిసరిగా చేర్చడం వల్ల పల్స్ రేట్ క్రమంగా ఉంటుంది.No comments:

Powered By Blogger | Template Created By Lord HTML