గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Tuesday, 30 December 2014

" గౌరీశాష్టకం:- ॐ శుభోదయం ॐ

" గౌరీశాష్టకం:- ॐ శుభోదయం ॐ
భజ గౌరీశం, భజ గౌరీశం, గౌరీశం భజ మందమతే ! (ధ్రువపదమ్‌)
జలభవ దుస్తరజలధిసుతరణం ధ్యేయం చిత్తే శివహరచరణమ్‌,
అన్యోపాయం నహి నహి సత్యం, గేయం శంకర !శంకర ! నిత్యమ్‌
దారాపత్యం క్షేత్రం విత్తం దేహం గేహం సర్వమనిత్యమ్‌,
ఇతి పరిభావయ సర్వమసారం, గర్భవికృత్యా స్వప్నవిచారమ్‌
మలవైచిత్య్రే పునరావృత్తిః పునరపి జననీ జఠరోత్పత్తిః,
పునరప్యాశాకులితం జఠరం కిం నహి ముంచసి కథయేచ్చిత్తమ్‌
మాయాకల్పిత మైంద్రంజాలం, నహి తత్సత్యం దృష్టివికారమ్‌,
జ్ఞాతే తత్త్వే సర్వమసారం, మాకురు మాకురు విషయవిచారమ్‌
రజ్జౌ సర్పభ్రమణారోపః తద్వద్బ్రహ్మణి జగదారోపః,
మిథ్యామాయామోహవికారం, మనసి విచారయ వారం వారమ్‌
అధ్వరకోటీగంగాగమనం, కురుతో యోగం చేంద్రియ దమనమ్‌,
జ్ఞానవిహీనః సర్వమతేన నభవతి ముక్తో జన్మశతేన
సోహం హంసో బ్రహ్మైవాహం, శుద్ధానందస్తత్త్వపరోహమ్‌,
అద్వైతోహం సంగవిహీనే చేంద్రియ ఆత్మని నిఖిలే లీనే
శంకరకింకర!మాకురు చింతాం చింతామణినా విరచితమేతత్‌,
యః సద్భక్త్యా పఠతి హి నిత్యం, బ్రహ్మణి లీనో భవతి హి సత్యమ్‌

No comments:

Powered By Blogger | Template Created By Lord HTML