గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Thursday, 25 December 2014

స్వర్గము, నరకముస్వర్గము, నరకము

స్వర్గం, నరకం చేరేది ఎవరో చెప్పడం ఎందుకు , చేసిన పాపం చేసిన పుణ్యం , స్వర్గం నరకం చేస్సుంది. పట్టు పరుపు మీద పుట్టినవాడు గిట్టకమానదు. కటిక నేల మీద పుట్టిన వాడు మట్టిలో కలుస్సాడు. వున్ననాలు కట్టిన మూటలు లెక్కకి రావు. మరణం తరవాత మన వలన సాయం పొందినవారు లెక్కకి వస్సారు. ఎంతమంది తమ కంటి నీటితో తర్పనమిస్సారోఅంతటి పుణ్యం ఆ జీవునికి స్వర్గం ఇస్సుంది. పరుల మేలు కోసం బ్రతికేవాడు పరమ పావనుడు. కిర్తిశేషుడుగా ధరణి విడిచి కాటికి పాయిన అది మరణం కాదు. జివనముక్తితో సమానం. మనంచేసే పాపాలు మూడు రకాలు అవి అధికపాపము, మద్యమపాపము, అల్పపాపము. అధికపాపము చేసినవారు దిగువలోకాలకు ( యమలోకము) వెళ్లి అక్కడ జన్మించి కష్టనష్టాలు పడతారు. మద్యమపాపాలు చేసినవారు భూమి మిద జన్మించి కష్టాలు, సుఖాలు రెండు అనుభవిస్తారు. అల్పపాపాలు గలవాళ్ళు వుర్ద్వాలోకాలకు చేరుకొంటారు. వుర్ద్వాలోకాలలో కస్టాలు చాలా తక్కువ. సుఖాలు ఎక్కువ. అక్కడ వాళ్లు వేగంగా ప్రయాణించే శక్తిని కలిగి వుంటారు. అక్కడ పువ్వులు రాలిన సువాసనను కలిగి వుండును. మన కన్నా అన్నింటిలో ముందు వుంటారు.చాలా శక్తులు కలిగి వుంటారు. అనుష్టానం వలన. శివనామ స్పరనతో తమ జీవితాని శివునికి అంకితం చేసినవాళ్ళు మోక్షాన్ని పొందుతారు.

No comments:

Powered By Blogger | Template Created By Lord HTML