గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Wednesday, 3 December 2014

సప్తశ్లోకీ గీత:

సప్తశ్లోకీ గీత:

శ్రీమద్భగవద్గీతలోని సప్తశ్లోకీ గీతలు సారభూతమైనవి. భగవద్గీతా సారాన్ని ఈ శ్లోకములు తెలుపుతునాయి.

౧. ఓమిత్యేకాక్షరం బ్రహ్మ వ్యాహరన్ మామనుస్మరన్!
యం ప్రయాతి త్యజన్ దేహం స యాతి పరమామ్ గతిమ్!!
(అధ్యాయం 8 - అక్షర పరబ్రహ్మయోగం. 13వ శ్లోకం)
౨. స్థానే హృషీకేశ తవ ప్రకీర్త్యా, జగత్ప్రహృష్యత్యనురజ్యతే చ!
రక్షాంసి భీతాని దిశో ద్రవంతి, సర్వే సమస్యంతి చ సిద్ధ సంఘాః!!
(అధ్యాయం 11 - విశ్వరూపసందర్శనయోగం, 36వశ్లోకం)
౩. సర్వతః పాణిపాదం తత్ సర్వతోక్షి శిరోముఖమ్!
సర్వతః శ్రుతిమల్లోకే సర్వమావృత్య తిష్ఠతి!!
(అధ్యాయం 13 - క్షేత్రక్షేత్రజ్ఞ విభాగయోగం 14వశ్లోకం)
౪. కవిం పురాణమనుశాసితారమ్ అణోరణీయాం సమనుస్మరేద్యః!
సర్వస్య ధాతారమచింత్య రూపమ్, ఆదిత్యవర్ణం తమసఃపరస్తాత్!!
(అధ్యాయం 8 - అక్షరపరబ్రహ్మయోగం, 9వశ్లోకం)
౫. ఊర్థ్వమూల మథశ్శాఖమ్ అశ్వత్థం ప్రాహురవ్యయమ్!
ఛందాంసి యస్య పర్ణాని యస్తం వేద స వేదవిత్!!
(అధ్యాయం 15 - పురుషోత్తమప్రాప్తియోగం - 1వశ్లోకం)
౬. సర్వస్యచాహం హృది సన్నివిష్టో, మత్తః స్మృతిర్ జ్ఞానమపోహనం చ
వేదైశ్చ సర్వైరహమేవ వేద్యో, వేదాంతకృద్వేదవిదేవచాహమ్!!
(అధ్యాయం 15 - పురుషోత్తమప్రాప్తియోగం - 15వశ్లోకం)
౭. మన్మనా భవ మద్భక్తో మద్యాజీ మాం నమస్కురు!
మామేవైష్యసి యుక్త్వైవమాత్మానం మత్పరాయణః!!
(అధ్యాయం 9 - రాజవిద్యా రాజగుహ్యయోగం - 34వ శ్లోకం)

No comments:

Powered By Blogger | Template Created By Lord HTML