గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Wednesday, 3 December 2014

హిమాలయాల్లో దాగిన కొన్ని అద్భుతాలలో ఈ ఆలయం కూడా ఒకటి.హిమాలయాల్లో దాగిన కొన్ని అద్భుతాలలో ఈ ఆలయం కూడా ఒకటి... చరిత్ర పుటలలో ఎక్కడా ఈ ఆలయ ప్రస్థావన లేదు.. హిమాలయాలలోని ధర్మశాల దగ్గర కాంగ్రా లోయలో వజ్రేశ్వరీ దేవి ఆలయమిది..
క్రీ.శ.1009 లో ఘజనీ మహమ్మద్ దండ యాత్రలో కూడా ఈ ఆలయం చెక్కు చెదరలేదు.. కానీ 4 April 1905 న సంభవించిన భూకంపం ఈ ఆలయానికి తీరని నష్టం చేకూర్చింది.. వాస్తవంగా ఈ ఆలయం కటోచ్ రాజపుత్రుల కు సంబంధించిన త్రిగర్త/నాగర్ కోట్ అనే కోటలో ఉండేది.. కానీ భూకంప ప్రభావం వలన ఆరోజుల్లోనే దాదాపు ఇరవై వేల మంది చని పోయారట.. చివరికి మొత్తం సంస్థానం ధర్మశాలకు మారారని కథనం.
పూర్తిగా రాతి తో చెక్కబడిన ఈ ఆలయ సమూహం దూరం నుండి చూస్తే పిరమిడ్లు క్రుప్ప పోసినట్లుగా ఉంటాయట..
వేయి సంవత్సరాలకు పైగా చరిత్ర ఉన్న ఈ ప్రదేశానికి ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందింది..
శ్రీ వజ్రేశ్వరీ దేవి ఆలయం, కాంగ్రా, హిమాచల్ ప్రదేశ్.


No comments:

Powered By Blogger | Template Created By Lord HTML