70సంవత్సరాలకు పైగా అన్నపానీయాలు ఏమీ
సేవించకుండా జీవిస్తున్న సాధువు ఈయన!
13ఆగష్టు1929లో రాజస్థాన్లో‘చరదా’ గ్రామంలో జన్మించిన సాధు ప్రహ్లాద్ జని గారు 1940 నుండీ
ఆహారం, పానీయం తీసుకోకుండా సంపూర్ణఆరోగ్యంతో ఉండటం ఆధునికశాస్త్రజ్ఞుల్నీ, వైద్యుల్నీ
అమితంగాకలవరపెట్టే విషయంగా మారింది. తమ ఊహకందని ఈ విషయాన్ని పరిశోధించి యోగా,
ధ్యానం ద్వారానే ఈసాధువు గారు జీవపరిణామక్రమ విధానాన్ని ఆపగలుగుతున్నారని నిర్ధారించారు.
కానీ ఇదెలా సాధ్యమో తెలియక మతులు పోగొట్టుకొంటున్నారు. దుర్గామాత ఆరాధన వలన ఈ శక్తి
తనకు వచ్చిందని ప్రహ్లాద్ జని గారు చెబుతారు.

No comments:
Post a comment