గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Friday, 21 November 2014

శుక్ర గ్రహ దోష నివారణ కోసము (పోవుటకు ఏమిచేయాలి )శుక్ర గ్రహ నివారణ కోసము
మేడి చెట్టు శుక్రుని వృక్షము ప్రతి శుక్రవారము ఉదయము 5.30 నుండి 6.30 లోపు చిన్న రాగి లేదా ఇత్తడి, స్టీల్ ( ఏది అందుబాటులో ఉంటే అది ) చెంబు తీసుకుని దానిలో నీటిని పోసి గంధం కలిపి, ఆ నీటిని మేడి చెట్టుకు పోయాలి ( మేడి చెట్టు పెద్దది, ఎక్కువగా ఇది దేవా లయములలో ఉంటుంది ) అక్కడే దీపము వెలిగించాలి. మరియు దానిని ప్రార్దించి రావాలి . ఇలా చేసిన రోజు సాయంత్రం తెల్లటి గుడ్డ, అనుమాలు దానం ఇవ్వండి ఇలా 16- వారాలు చేయండి . ఇలా చేయటం వాళ్ళ శుక్ర గ్రహ దోషం పోవును ....


No comments:

Powered By Blogger | Template Created By Lord HTML