ప్రతిరోజూ ఉదయం 5 - 6 గంటల మద్యలో నరసింహాష్టకం, కాలభైరవాష్టకం చదవండి. ప్రతి సోమవారం సాయంత్రం 10-11 గంటల మద్యలో లేదా సాయంత్రం పూట ఒక స్టీలు గిన్నెలో నీరు పోసి, అందులో మందార పుష్పం వేసి, ఆ పుష్పం చుట్టూ 4- వైపులా 4 -దీపాలు వెలిగించండి, వాటికి నమస్కా రించండి, మీ ఇష్టదైవాన్ని, కుల దైవాన్ని మనసులో ప్రార్దించండి, " దేవుడా నాభర్త తాగుడు మానాలి , నా కొడుకు బుద్ది మారి చదువుపై మనసు లగ్నం చేసి బాగా చదవాలని దేవుని ప్రార్దిచండి . "

No comments:
Post a Comment