ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : 1) తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు , మరియు స్వీకరించదు. 2) ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి. 3) మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.

Saturday, 8 November 2014

ఒక ఉగ్రవాదిని సమర్దించే వీళ్ళు దేశ ద్రోహులు కారా ? మన జాతీయ జెండాను అవమానించిన, దేశ ద్రోహి అయిన జయశాలి కొడుకు కార్యక్రమం!!!

ఒక ఉగ్రవాదిని సమర్దించే వీళ్ళు దేశ ద్రోహులు కారా ? మన జాతీయ జెండాను అవమానించిన, దేశ ద్రోహి అయిన జయశాలి కొడుకు కార్యక్రమం!!!
లష్కరే తోయిబా ఇస్లామిక్ గ్రూప్ చెందిన ఒక ఉగ్రవాది అజ్మల్ కసాబ్ మొత్తం 162 మదికి పైగా అమాయక ప్రజలను అత్యంత క్రురంగా కాల్చి చంపేసారు. వీళ్ళని సమర్దించే ఎవరైనా ఉగ్రవాదులే కబర్దార్!

వీళ్ళకి సుప్రీంకోర్టును దిక్కరించే అధికారాన్ని ఎవరు ఇచ్చారు . మిత్రులారా వీళ్ళను ప్రశ్నించండి . సనత్ నగర్ లో నిర్వహించే ఈ కార్యక్రమాలను అడ్డుకోండి . ఈరోజే ACP బాలానగర్ గారికి విశ్వహిందూ పరిషత్,బజరంగ్ దళ్ ఆద్వరియంలో కంప్లేంట్ చెయ్యడం జరిగింది .




No comments:

Powered By Blogger | Template Created By Lord HTML