ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : 1) తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు , మరియు స్వీకరించదు. 2) ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి. 3) మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.

Friday, 21 November 2014

రాహు దోషం, శని దోషం ఉన్నవారు దోషం పోవుటకు ఏమి చేయాలి ????



రాహు దోషం, శని దోషం ఉన్నవారు దోషం పోవుటకు ఏమి చేయాలి ????




రాహు దోషం ఉన్నవారు : ప్రతి మంగళ వారం, ఏదయినా అమ్మవారి గుడికి వెళ్లి , అమ్మవారి త్రిసులానికి ఒక నిమ్మ పండు గుచ్చి రావాలి . దేవుని ప్రార్దించాలి. లేదా అమ్మవారికి నిమ్మ పండు మాల వేసి రావాలి . ఇలా 16- వారాలు చేయండి.


శని దోషం ఉన్నవారు : 
ఒక చిన్న ఇనుప బండి లో శని వారం రోజు,  నువ్వుల  నూనె పోసి, అందులో  దోషం ఉన్నవారి మొహం చూసి  అదే రోజు దేవాలయములో ఇచ్చి వేయాలి. ఒక వేళ అర్చకులు తీసుకోక పొతే అక్కడే ఉన్న నవగ్రహాల  లో శని దేవునికి అదే నువ్వుల నూనెతో అభిషేకం చేయించండి. తరువాత శాణీ శని దేవుని ప్రార్దించండి, దోషం నివారణ అవ్వాలని  . ఇలా 16- వారాలు చేయండి.





133

No comments:

Powered By Blogger | Template Created By Lord HTML