గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Wednesday, 12 November 2014

ప్రపంచంలోనే మొదటిది ,ఆరోగ్యకరమ్తెనది , శాశ్వతమ్తెనది ప్రస్తుతం హిందూ మతం గా చెప్పబడుతున్న మన సనాతన థర్మం .

ప్రపంచంలోనే మొదటిది ,ఆరోగ్యకరమ్తెనది , శాశ్వతమ్తెనది ప్రస్తుతం హిందూ మతం గా చెప్పబడుతున్న మన సనాతన థర్మం . ప్రస్తుతం ఇప్పుడు మతం మారే వారు కొన్ని సందేహలు వలన మతం మారుతున్నారు .హిందువులు కంటే ఈ ప్రపంచంలో క్రిష్టియన్స్ ,ముస్లింలు జనాభా శాతం ఎక్కువ ఉంది . మరియు ఆదాము ,హవ్వ తోనే సృష్టి ప్రారంభమ్తెందని ఒక అంథ విశ్వాసం . ఇదీ విషయం ( ఆదాం హవ్వల గూర్చి ) క్రీస్తు తదనంతరం 100 సంవత్సరాల తర్వాత బ్తెబిల్ రచన మొదలయింది . అది ఇప్పటికి 400 వందల సార్లకు ప్తెగా సవరించి వ్రాయబడుతూ ఉన్నదని చరిత్రకారులు చెబుతున్నారు . ఆ మార్గంలో సాథన చేసిన థ్రష్టలు లేదా బ్తెబిల్ వ్రాసిన రచయితలు అనవచ్చు . ఈ రచనలో పాల్పంచుకొని వున్నారు . అయితే సృష్టి అవిర్భవించినదని ఈ రోజు శాస్ర్తవేత్తలు చెబుతున్న కాలానికి బ్తెబిలు రచయితలు సూచించిన కాలానికి పొంతన కుదరటం లేదు . అది మన వేదాలలో చెప్పబడిన కాల ప్రమాణాలతో మాత్రమే సరిపోతుంది . కాబట్టి ఈ రచనలో పాలు పంచుకొన్న థురుద్దేశం ఉన్న వారు ఆదాం హవ్వల కాలం నుంచి మాత్రమే భూమి ప్తెన జీవరాసి ఉథ్బవాన్ని చెప్పారు . అందువలన సృష్టి ఇక్కడ నుంచి మాత్రమే చెప్పబడుతూ వస్తున్నది ఈ గ్రంథంలో , ఆ కాలంలో ఆ రచయితలు మరియు సామ్రాజ్య విస్తరణ ద్యేయంగ పని చేసిన వారితో ఈ సృష్టి రచనా విథానం పరిష్కరింపబడినది . అందువలనే కాల ప్రమాణాల దగ్గర కొద్థిగా గందరగోళం నెలకొని వున్నది . ఐతే మనం ఇటు నుంచి చూద్దాము . ద్వాపర యుగం వరకు ఈ లోకంలో సనాతన థర్మం మాత్రమే ఉండేది . సంస్కృతం మాత్రమే మాట్లాడేవారు . ఆదాము హవ్వలకు ముందే సృష్టి ఉంది . ఆ సృష్టే కృత , త్రేతా , ద్వాపర యుగాలు . నాగరికతలు దేశాలు అన్ని ఉన్నాయి . కలి పురుషుని కోరిక మేరకు సృష్టించబడిన ఆదాము ,హవ్వలతో ప్రారంభమయిన కాలాన్నే సృష్టి ప్రారంభకాలంగా భావించరాదు . అందుకు ఈ వివరణ చదవండి . ద్వాపర యుగానంతరం తన థర్మాన్ని కలి పురుషుడు భూమ్మీద విస్తరింపజేయ వలసి ఉన్నది . తగవు ,ద్వేషం , వ్యభిచారాది దుర్గుణాలు ,మలినం ,అనాచారాలు అతని థర్మాలు . కలహమంటే ప్రియం అతనికి . చాలా కాలం ప్రపంచంలో తన థర్మాన్ని విస్తరింపజేయలేక అతను దుఃఖితుడ్తె పోయాడు . ఎక్కడ చూసినా వేదమంత్రాలూ , యజఞాలు ,తపస్సులు నడుస్తుంటే అడుగుపెట్టలేక భగవంతుడ్తెన శ్రీహరి ని ఇలా ప్రార్థిస్తాడు . దేవా! ఎక్కడ చూసినా థర్మం అగ్నిహోత్రం వలె ప్రజ్వరిల్లుతుంటే నా యుగాన నా ప్రభావం ఎలా వ్యాపిస్తుంది . మీరు ఈ థర్మాన్ని స్థాపించారు , మీ అనుగ్రహం లేకుండా నాకు కాలు పెట్టే అవకాశం లేదు . ఇంత కంటే కలియుగం తీసి వేసి నాకు సెలవిప్పించండి . అని దీనంగా వేడుకుంటాడు . అప్పుడు భగవానుడు "కలి"కి పశ్చిమ సముద్రములో ఒక ద్వీపం చూపించి అక్కడ మ్లేచ్ఛ జాతికి మూల పురుషుడ్తెన అథముడు .హవ్యవతి అనే స్ర్తీ పురుషులను ఒక సుందర వనంలో సృష్టించి ఉంచి వారిలో నీ థర్మాన్ని ప్రవేశపెట్టి వ్యాపింపజేసుకోమని ఆనతిస్తాడు . అలా భగవంతుని అనుగ్రహంతో పవిత్రంగా జీవిస్తున్న తో బుట్టువులకు కలి (స్తెతాన్) సర్ప రూపంలో వెళ్ళి జఞాన ఫలం అనే కామాన్ని ప్రేరేపించి త ద్వారా అథర్మమ్తెన సంతానం కనమని ప్రోథ్బలం చేస్తాడు . ఫలితంగా భగవథనుగ్రహం కోల్పోయి ( ఫాల్ ఆఫ్ మాన్ అండ్ ప్యారడ్తెజ్ లాస్ట్ ) జీవించే ఈ జంట నుండి కలి థర్మానికి మూలమ్తెన మ్లేచ్ఛ జాతి ఉథ్భవించింది . అందులోంచే క్రిష్టియన్ ,ముస్లిం ,యూదు శాఖలు ఏర్పడ్డాయి . ఈ విథమ్తెన పాపంతో పుట్టిన జాతిని బ్తెబిల్ లో కూడా (ఒరిజినల్ సిన్) వున్న సంతతిగా క్రీస్తు కూడా వర్ణించాడు . ఈ చెడు కర్మను అనుభవించడానికే క్రీస్తు శిలువ నెక్కవలసి వచ్చినది . అలా ఆదాము హవ్వల సంతానం ప్రారంభానికి పూర్వమే సృష్టి వికసించి వున్నది . ఈ వివరణ అంతా వేదవ్యాసుల వారు వ్రాసిన భవిష్యపురాణంలో వర్ణించబడివున్నది . ఇలా పశ్చిమ ద్వీపంలో ఆరంభింపబడిన మ్లేచ్ఛథర్మము ప్రపంచమంతా వ్యాపించి ఇప్పుడు మన భాషలో పాశ్చాత్య నాగరికత అనబడే కలియుగ థర్మానికి మూలమ్తెనది . అని భవిష్యపురాణం ఆశ్చర్యకరమ్తెన రీతిలో వర్ణిస్తున్నది . రాబోయే యుగ సంథి చివరలో జరగబోయే మహయుద్థం (ఆర్మాగెడ్డాన్) శ్రీహరి కల్కావతారంగా శ్వేతాశ్వం మీద ఖడ్గథారియ్తె ఆకాశము నుంచి వచ్చి కలి థర్మాన్ని ఎలా నాశనం చేయబడుతుందో భవిష్యపురాణమే కాక , బ్తెబిల్ , ఖురాన్ లలో కూడా వ్రాశారు . ( దురదృష్టవశాత్తూ మన అసలు భవిష్యపురాణం బ్రిటన్ మ్యూజియంలో ఉంది .బ్రిటిష్ చరిత్రకారులచే మార్పులు జరుపబడి భారతీయులు బ్రహ్మదేవుని పుత్రులు అయిన ఋషుల సంతానం అయితే దోషం ఉన్న ఆదాము ,హవ్వ సంతానం అని భ్రమ కలిగించి మత మార్పిడులు చేస్తున్నారు . అసలు ప్రతిని డా . వేద వ్యాస లాంటి మహనుభావులు చాలా శ్రమ కోర్చి చదివి వాటిలో రహస్యాలు వెల్లడించారు .) ఓం మహగణపతియే నమః ఓం శివకేశవాయః నమః

No comments:

Powered By Blogger | Template Created By Lord HTML