నరాల కు కలుగు ఆరోగ్య సమస్యలకు ::
ఒక గాజు గ్లాసులో తెల్లటి గవ్వ వేసి, నిమ్మ రసము పిండి, ఇది సాయంత్రం గంటలకు చేయాలి, ఆ తరువాత ఉదయామే లేచి ఆ నిమ్మరసం & గవ్వ( తెల్లటిది సముద్రములో దొరికేది ) ఉన్న గ్లాసులో 200 మిల్లి లీటర్ ల నీరు కలిపి, గావా తో సహా ఉడక పెట్టాలి కొంత సేపు, తరువాత ఆ గవ్వ తీసివేసి ఆ నీటిని తాగించాలి. ఇలా చేయుట వలన కొంత కాలానికి ఆ గవ్వ కరుగుతుంది. ఆ తరువాత కరిగిన గవ్వ తీసివేసి వేరొక గవ్వ వేయవలెను ఇలా 3- నెలలు చేయాలి . చేయుట వలన నరాల కు కలుగు ఆరోగ్య సమస్యలు పోవును

No comments:
Post a Comment